Don't Miss!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: బాలయ్యతో సందడి చేయబోయే మరో గెస్టుల లిస్ట్ వచ్చేసింది.. ఒకేసారి ముగ్గురు స్టార్స్!
అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ఎంతో సందడిగా కొనసాగుతోంది. స్టార్ గెస్టులతో హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సందడి అంతా కాదు. ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటోంది. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమంది స్టార్ సెలబ్రిటీలతో కూడా బాలయ్య బాబు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు మరో ముగ్గురు గెస్ట్ లు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

అన్ స్టాపబుల్ రెస్పాన్స్
అన్ స్టాపబుల్ మొదటి సీజన్ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడంతో ఇక సెకండ్ సీజన్ కూడా అంతకుమించి అనేలా రెస్పాన్స్ అందుకోవడం విశేషం. నందమూరి బాలకృష్ణ ఎలా ఉంటారు మరోసారి ఫ్యాన్స్ అందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది. ఆయన హోస్ట్ గా కూడా ఎంతగానో ఆకట్టుకుంటారు అని అన్ స్టాపబుల్ షో రుజువు చేసింది.

మరి కొంత సర్ ప్రైజ్
ఇటీవల ప్రభాస్ గోపీచంద్ లు ప్రత్యేకంగా గెస్ట్ లుగా రావడం హైలెట్ గా నిలిచింది. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఆహా స్థాయి పెరిగే విధంగా ఎపిసోడ్స్ రాబోతున్నట్లుగా అర్థం అవుతుంది. అందరి ఫోకస్ అయితే ప్రస్తుతం ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ పైనే ఉంది. అయితే అంతకంటే ముందు మరి కొంత సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

సీనియర్ హీరోయిన్స్.. యువ హీరోయిన్
ఈసారి
మరో
ముగ్గురు
స్టార్స్
ఆహా
అన్
స్టాపబుల్
షోలోకి
రాబోతున్నారు.
అందులో
ఇద్దరు
సీనియర్
హీరోయిన్స్
ఉండగా
లేటెస్ట్
గ్లామరస్
హీరోయిన్
కూడా
ఉన్నట్లుగా
తెలుస్తోంది.
ఇక
వారి
పేర్లు
చెప్పలేదు
గాని
పేర్లు
కనిపెట్టాలా
హింట్స్
ఇవ్వడం
జరిగింది.
ఆహా
సోషల్
మీడియాలో
ఒక
కొత్త
బజ్
అయితే
క్రియేట్
చేసింది.
ఇక
పేర్లను
కనిపెడుతూ
ఆడియెన్స్
కూడా
వారి
ఆలోచన
విధానాన్ని
షేర్
చేసుకుంటున్నారు.

గెస్ చేయాలి అంటూ..
ఒక ఫోటోలో నరసింహాతో సహజ నటి అని తెలియజేయగా మరొక ఫోటోలో అన్ స్టాపబుల్ లో సాగర సంగమం అని వివరణ ఇచ్చారు. ఇక సందేహం లేదు ఈమె మీ ఊహలతో గుసగుసలాడుతుంది.. అని మరొక హీంట్ ఇచ్చారు. ఈ ముగ్గురు ఎవరో కనిపెట్టాలి అని ఆహా సోషల్ మీడియాలో కొంత బజ్ అయితే క్రియేట్ చేసింది. ఫాన్స్ కూడా వారి స్టైల్ లో వివరణ ఇస్తున్నారు.
|
హీరోయిన్స్ వీరే..
ముందుగా సహజనటి అంటే అందరికీ తెలిసిన పేరు జయసుధ. ఎన్నో సినిమాలతో తెలుగు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న ఆమెకు నందమూరి ఫ్యామిలీతో కూడా మంచి బాండింగ్ ఉంది. ఇక సాగర సంగమం అంటే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన జయప్రద అని చెప్పవచ్చు. ఇక సందేహం లేదు అనే మాటతోనే ఊహలు గుసగుసలాడే పాట గుర్తుకు వస్తుంది. కాబట్టి రాశి ఖన్నా ఈ షోలోకి రాబోతున్నట్లు అనిపిస్తుంది.. అని నెటిజన్లు వారి వివరణ ఇస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.