»   » డిజె: బ్రాహ్మణ పాత్రలో కనిపించబోతున్న అల్లు అర్జున్

డిజె: బ్రాహ్మణ పాత్రలో కనిపించబోతున్న అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్‌ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ పాత్ర దాదాపుగా 'అదుర్స్‌'లోని చారి పాత్రనే పోలి ఉంటుందట. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుందట. 'గబ్బర్‌సింగ్‌' తర్వాత ఆ స్థాయి విజయం అందుకోలేకపోయిన హరీష్‌ ఈ సినిమాతో ఆ సినిమాని దాటే హిట్ కొట్టాలనే పట్టుదలతో పనిచేస్తున్నారట.

English summary
Allu Arjun is going to be seen in a never seen before character as DJ aka Duvvada Jagannadham. Allu Arjun is playing a Brahmin character that is reminiscent of Chari character from Adurs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu