1 Year Of Josh: #EkNumber ఛాలెంజ్‌కు చివరి రోజు ఆగస్టు 26.. ఆలస్యం ఎందుకు.. ఈ పోటీలో వెంటనే పాల్గొనండి!
వినూత్నమైన పద్దతితో కంటెంట్ క్రియేషన్ విషయంలో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన షార్ట్ వీడియో మేకర్ యాప్ జోష్. షార్ట్ వీడియోలను రూపొందిస్తున్న వర్థమాన ప్రతిభావంతులు, ఔత్సాహికులను కలయికలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. అనతికాలంలోనే జోష్ యాప్ నంబర్ 1 స్థానంలో నిలిచింది. కంటెంట్ క్రియేటర్లు సొంతంగా వీడియోలను క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మందికి వినోదాన్ని పంచడంలోను, యూజర్లకు కొత్త అనుభూతిని పంచడంతో జోష్ యాప్ మొదటి స్థానంలో దూసుకెళ్తున్నది. ఈ యాప్‌లోని ఫిల్టర్లు, ఎఫెక్ట్స్ యూజర్లకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఇక వినోదంతోపాటు సమాజ సేవలో కూడా ఈ యాప్ పాలు పంచుకొంటున్నది. కరోనావైరస్ సంక్షోభ సమయంలో #BlueWarrior క్యాంపెయిన్ జోరుగా ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో వ్యాపార రంగంలోని అతి పెద్ద బ్రాండ్స్, ప్రముఖ సెలబ్రిటీలు భాగం పంచుకొన్నారు. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్, కామెడీ రంగాల్లో జోష్ యాప్ పలు భాషల్లో ఎంతో మందికి జోష్ యాప్ ఉత్తేజం కలిగించింది.
జోష్ యాప్ ఆగస్టు 2021లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. జోష్ యాప్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రతిభావంతులకు, ఔత్సాహికులకు మరింత ఉత్తేజాన్ని, స్పూర్తిని కలిగించేందుకు #EkNumber అనే స్పెషల్ ఛాలెంజ్‌ను ఆగస్టు 20 తేదీన లైవ్‌లోకి తెచ్చింది. ఈ పోటీలో దేశంలోని ఎనిమిది భాషల్లో డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్, కామెడీ, ఫిట్‌నెస్ రంగాల్లో రాణిస్తున్న ప్రభావవంతులను భాగం చేసింది.

#EkNumber ఛాలెంజ్‌లో దేశ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా రాణిస్తూ కోవిడ్ 19 సమయంలో మానవతా దృక్పథంతో ఎంతో మందికి సేవలు అందించిన సోను సూద్, అలాగే టెలివిజన్ రంగంలో అద్బుతంగా రాణిస్తూ ప్రతీ ఇంటిలో ఓ సభ్యురాలిగా మారిన మౌనీ రాయ్ భాగస్వామ్యం కావడం విశేషంగా మారింది.
జోష్ ఇన్స్‌టాగ్రామ్‌లో దేశవ్యాప్తంగా జోష్ యాప్‌లో రాణిస్తున్న ప్రభావవంతులు ఆగస్టు 20 నుంచి ప్తరీ రోజు లైవ్ ప్రోగ్రాంలు ఇస్తున్నారు. క్యాటగిరీల వారీగా తమ సత్తాను చాటుతున్న ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు వీరే..
ఫిట్‌నెస్: అద్నాన్, షాదాన్, ఫయాజ్, ఫయాసు, బిజ్లీ మురళీ
కామెడీ: ఓయే ఇట్స్ ప్రాంక్, సమీక్ష, విశాల్ పరేఖ్, సుకైనా సుల్తాన్, హస్నైన్
డ్యాన్స్: ఇషాన్, సనా సుల్తాన్ ఖాన్, ప్రిన్స్ గుప్తా, మహక్ మఘానీ, దీపక్ తుల్స్యాన్
ఫుడ్: మధుర, ఫజల్, మింట్ రిసైప్, దివిన్, కారుణ్య
ఫ్యాషన్: షాదాన్, విశాల్ పాండే, క్రిష్ గవాలీ, భవిన్, వైష్ణవీ నాయక్
సోను సూద్, మౌనీ రాయ్‌తోపాటు కేవీవై బాలా కింగ్స్ యునైటెడ్ సురేష్, రుషి సింగ్ తదితరులు #EkNumber ఛాలెంజ్‌లో భాగమయ్యారు.
హ్యాష్ ట్యాగ్స్:
పైన తెలియజేసిన కేటగిరీలలో తమకు నచ్చిన విభాగంలో కింద తెలియజేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగిస్తూ తమ వీడియోలను పోస్టు చేయాలి.
#EkNumber
#EkNumberFitnessStar
#EkNumberComedyStar
EkNumberDanceStar
#EkNumberFoodStar
#EkNumberFashionStar
ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే ముందు మీ వీడియోలు మరింత ఎక్సైటింగ్ ఉండటానికి జోష్ ఐజీ ఫిల్టర్ యాప్‌ను ఉపయోగించడం మరిచిపోవద్దు.
జోష్ #EkNumber ఛాలెంజ్ గురించి సోను సూద్, ఫైసూ మాట్లాడిన వీడియోలను చూడండి...
#EkNumber స్టార్‌గా అవతరించడానికి అత్యధిక మంది యూజర్లు పోటీ పడటంతో ఈ ఛాలెంజ్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. జోష్ ఐజీ ఫిల్టర్లు ఉపయోగించి అప్‌లోడ్ చేసిన వీడియోలు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. #EkNumber ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటి వరకు 54.9K వీడియోలు, 99.5M హార్ట్స్ 1.2B పైగా వ్యూస్ రావడం ఓ రికార్డుగా మారింది.
జోష్ #EkNumber ఛాలెంజ్ గురించి మౌనీ రాయ్, ఇతర ప్రముఖులు మాట్లాడిన వీడియోలను చూడండి..
భారీ మొత్తంలో గెలుచుకొనే ఛాన్స్ ఇలా..
జోష్ యాప్ నిర్వహించే #EkNumber ఛాలెంజ్‌లో విజేతలు నిలిచే వారికి జోష్ ఆల్ స్టార్స్, ఏక్ నంబర్ కంటెంట్ క్రియేటర్‌లో ఎన్‌రోల్ చేసుకొనే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా విజేతలు రూ.50000 క్యాష్ ప్రైజ్ గెలుచుకొనే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా టాప్ సెలబ్రిటీలను, రోల్ మోడల్స్‌ను కలుసుకొనే గోల్డెన్ ఛాన్స్ కూడా ఉంటుంది.
Here's what some more of your favourite influencers have to say about Josh #EkNumber - don't forget to press Heart on these!
జోష్ #EkNumber గురించి మీరు ఇష్టపడే సెలబ్రిటీ చెప్పిన విషయాలు వీడియో రూపంలో ఉన్నాయి. ఈ వీడియోను చూసిన సమయంలో హర్ట్ సింబల్‌ను ప్రెస్ చేయడం మరిచిపోకండి.
#EkNumberChallenge గురించి సమీక్ష సూద్ ఇచ్చిన చిట్కాలు.. వీడియోను చూడటానికి లింక్ క్లిక్ చేయండి
#EkNumberChallenge గురించి ఫైజల్ షేక్ ఇచ్చిన చిట్కాలు.. వీడియోను చూడటానికి లింక్ క్లిక్ చేయండి
#EkNumberChallenge గురించి భావిన్ భనుశాలి చెప్పిన చిట్కాలను వీడియోగా చూడటానికి లింక్ క్లిక్ చేయండి
#EkNumberChallenge గురించి ఇషాన్ మాసివ్ చెప్పిన మాటలను వీడియోగా చూడటానికి లింక్ క్లిక్ చేయండి
#EkNumberChallenge లో భాగంగా వంటల గురించి చిట్కాలు చెప్పిన మధుర వీడియో చూడటానికి లింక్ క్లిక్ చేయండి
#EkNumberChallenge గురించి బిజ్లీ మురళీ చెప్పిన మాటలను వీడియోగా చూడటానికి లింక్ క్లిక్ చేయండి
తొలి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మ్యూజికల్ టచ్‌ను కూడా జోష్ యాప్ అందించింది. పాపులర్ మ్యూజికల్ టాలెంట్స్ క్లింటన్ సెరేజో, బియానికా గోమ్స్ రూపొందించిన జోష్ మే ఆజా అనే ఏక్ నంబర్ జోష్ యానివర్సిటీ వీడియోను యూజర్లకు అందించింది.
కాబట్టి ఇలా ఎన్నో విశేషాలు ఉన్న #EkNumberChallenge భాగం కావడానికి ఆలస్యం ఎందుకు? ఆగస్టు 26వ తేదీన ఈ పోటీ ముగియనున్న నేపథ్యంలో వెంటనే మీరు ఈ ప్రతిష్టాత్మకమైన పోటీలో మీరు భాగం అవ్వండి.


Click it and Unblock the Notifications











