Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
IIFA 2022 సల్మాన్ ఖాన్‌తో భూమిక మోడీ మీట్ ది గ్రీట్.. సువర్ణ అవకాశం దక్కించుకొన్న జోష్ యాప్ క్రియేటర్
దేశంలోనే నంబర్ వన్ షార్ట్ వీడియో యాప్ జోష్ కంటెంట్ క్రియేషన్ రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నది. వివిధ భాషల్లో వైవిధ్యభరితమైన కంటెంట్‌తో యూజర్లను ఎంగేజ్ చేయడంలో మరో లెవెల్‌కు చేరింది. సృజనాత్మకత కూడిన ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లకు జోష్ యాప్ సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నది.
టాప్ టాలెంట్‌తో జోష్ యాప్ ఫ్లాట్‌ఫాంపై కంటెంట్ క్రియేటర్లు అద్బుతాలను సృష్టిస్తున్నారు. అలాంటి కంటెంట్ క్రియేటర్లలో భూమిక మోడీ జాక్‌పాట్ కొట్టిందనే చెప్పవచ్చు. హిందీ జోష్ కమ్యూనిటీలో పాపులర్‌గా పేరు తెచ్చుకొన్న భూమిక అబుదాబీలో జూన్ 2వ తేదీన నుంచి 4వ తేదీ వరకు జరిగే ఐఫా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనే సువర్ణ అవకాశం చేజిక్కించుకొన్నారు. అంతేకాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో ఈవెంట్‌లో భాగస్వామ్యం కానున్నారు.

భూమిక మోడీ కెరీర్ విషయానికి వస్తే.. జుంబా డ్యాన్స్ ట్రైనర్‌గా, థియేటర్ ఆర్టిస్టుగా, మోటివేషనల్ స్పీకర్‌గా సుపరిచితులు. మిస్ మహారాష్ట్ర 2017, మిస్ ఇండియా 2019గా కిరీటాలను అందుకొన్నారు. 2017లో గుజరాత్‌లో తొలి గార్బా క్వీన్‌గా పురస్కారాన్ని అందుకొన్నారు.

టెలివిజన్ కమర్షియల్స్‌లో మాధురీ దీక్షిత్, మలైకా అరోరా లాంటి బాలీవుడ్ ప్రముఖులతో స్క్రీన్ స్పేష్ పంచుకొన్నారు. జోష్ యాప్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వేలాది మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్నారు. అంతేకాకుండా పలు బ్రాండ్ కొలాబరేషన్స్, కొలబరేషన్ ఆర్టిస్టుగా పాల్గొన్నారు.

బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సెలబ్రిటీగా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్న భూమిక మోడీ మదర్ థెరిస్సా, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకొన్నారు. జోష్ యాప్‌లో డ్యాన్స్, బ్యూటీ, ఫ్యాషన్ అంశాలల్లో కంటెంట్ క్రియేట్ చేస్తూ భూమిక భారీగా ఫాలోవర్స్‌ను ఆకట్టుకొంటున్నారు.

భూమిక మోడీ ఇటీవల తన గురించి మరింత సమాచారాన్ని అందిస్తూ.. నా ఇంటి పేరును మోడీ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. డ్యాన్స్, ఇతర రంగాల్లో రాజీలేకుండా రాణిస్తున్నాను. పవర్ ఆఫ్ కర్మను బలంగా నమ్ముతాను. నా చుట్ట ఉండే వ్యక్తులకు భగవంతుడి శక్తి గురించి, సుఖ: సంతోషాల గురించి అవగాహన కల్పిస్తాను. నా చుట్టు ఉండే సమాజంలో పాజిటివిటిని పెంపొందిస్తూ ప్రేమ, సంతోషాన్ని పంచడమే నా ఏకైక లక్ష్యం అని అన్నారు.

భూమిక మోడీ జోష్‌తో తన అనుబంధాన్ని వెల్లడిస్తూ.. జోష్ యాప్‌తో నా ప్రయాణం మాటల్లో చెప్పలేనిది. ప్రతిభ పుష్కలంగా ఉందనుకొనే వారికి జోష్ చక్కటి వేదిక. నా ప్రతిభను సాన పట్టుకోవడంలో జోష్ యాప్ నా జీవితంలో కీలకమైన పాత్రను పోషించింది. కంటెంట్ క్రియేషన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకొన్నాను అని చెప్పారు.

బ్రాండ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్‌లో తన అనూభూతిని పంచుకొంటూ.. నాలోని నమ్మకానికి బలం చేకూరుతూ.. ప్రభావితమైన కొత్త కస్టమర్లను చేరుకొనేందుకు చాలా ఉపయోగపడింది. చాలా కొత్త బ్రాండ్ల గురించి తెలుసుకొనే అవకాశం కలిగింది. వీడియో కంటెంట్ ద్వారా నాలోని ఆత్మసౌందర్యాన్ని పెంచుకొనేందుకు అవకాశం దక్కింది. నన్ను ఫాలో అయ్యే యూజర్లతో మమేకం కావడానికి జోష్ యాప్ వేదికగా నిలిచింది.

భూమికా మోడీ మాదిరిగానే మీ కలలను సాకారం చేసుకోవాలనే కోరిక, తపన ఉంటే.. ఇంకెందుకు ఆలస్యం జోష్ యాప్‌తో భాగస్వామి అవ్వండి..
జోష్ యాప్‌లో భూమిక మోడీకి సంబంధించిన వీడియోల కోసం.. ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి...
https://share.myjosh.in/profile/43708daf-146e-4893-a337-b5bd187cb2d4?u=0xb1d839c7b2674422