Don't Miss!
- News
Tarakaratna: నందమూరి అభిమానులకు ప్రముఖుల మనవి, ఏం జరుగుతోంది, ఎప్పటికప్పుడు రిపోర్టు!
- Sports
WPL 2023: అమ్మాయిలకు ఆర్సీబీ బంపరాఫర్!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కైకాల కోసం ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. కృష్ణ సినిమా ఒప్పుకున్నాడని తెలిసి.. ఇద్దరి మధ్య అంత ఉందా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో నట శిఖరం నేలకొరిగింది. పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా అరవై ఏళ్ల పాటు తనదైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ యాక్టర్, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో శుక్రవారం ఉదయం తుది శ్వాసను విడిచారు. దీంతో సినీ రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక, ఆయన మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో కైకాల సత్యనారాయణకు ఎన్టీఆర్ మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటో మీరే చూడండి!

అనారోగ్యంతో కైకాల మరణం
సినీ రంగంలో అరవై ఏళ్లు తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ.. కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురైన ఆయన.. ఫిల్మ్ నగర్‌లోని నివాసంలో తుదిశ్వాసను విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు జరగబోతున్నాయి.
సరయు
రాయ్
ఎద
అందాల
ప్రదర్శన:
మరీ
ఇలా
టెంప్ట్
చేస్తుందేంటి!

ఎన్టీఆర్‌తో సన్నిహిత బంధం
మిగిలిన
స్టార్
హీరోలతో
పోలిస్తే
కైకాల
సత్యనారాయణకు
నందమూరి
తారక
రామారావుతో
చాలా
సన్నిహిత
సంబంధం
ఉండేదన్న
విషయం
తెలిసిందే.
అందుకే
వీళ్లిద్దరూ
ఎన్నో
చిత్రాల్లో
కలిసి
నటించారు.
అంతేకాదు,
సుమారు
20కి
పైగా
చిత్రాల్లో
ఎన్టీఆర్‌కు
కైకాల
డూప్‌గా
నటించారు.
సినిమాల
పరంగానే
కాదు..
వ్యక్తిగతంగానూ
వీళ్లిద్దరూ
సొంత
అన్నాదమ్ముల్లా
ఉండేవారు.

ప్రతి సినిమాలోనూ ఓ పాత్ర
కైకాల సత్యనారాయణ నటన అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమట. అప్పటి వాళ్లలో తనకు పోటీగా నిలిచే సత్తా ఉన్న నటుడు ఆయనే అని నమ్మేవారట. అందుకే తన ప్రతి సినిమాలోనూ కచ్చితంగా కైకాలకు ఓ పాత్ర ఉండేలా చూసుకునేవారట. అంతేకాదు, తన దగ్గరకు వచ్చే ఫిల్మ్ మేకర్లతోనూ ఆయనకు ఓ పాత్ర ఉండాలని చెప్పేవారట. అందుకే ఇద్దరూ చాలా చిత్రాలు చేశారు.
Dhamaka
Twitter
Review:
ధమాకాకు
అలాంటి
టాక్..
అసలైందే
మైనస్‌గా..
రవితేజ
మూవీ
హిట్టా?
ఫట్టా?

దాన వీర సూర కర్ణ.. రూల్స్
నందమూరి
తారక
రామారావు
చేసిన
చిత్రాల్లో
'దాన
వీర
సూర
కర్ణ'
మూవీ
ఎంతో
ప్రత్యేకమైనది.
ఇందులో
ఆయన
మూడు
పాత్రలు
చేయడంతో
పాటు
దర్శకుడిగా,
నిర్మాతగానూ
వ్యవహరించారు.
ఈ
మూవీ
సమయంలో
ఇందులోని
నటులు
మరే
సినిమా
చేయకూడదని
ఆయన
కండీషన్
పెట్టారట.
అలాగే,
మాంసాహారం
కూడా
తినకూడదని
రూల్
విధించారని
తెలిసింది.

పెద్ద నటుడే తప్పుకున్నారు
'దాన వీర సూర కర్ణ' మూవీ కోసం చాలా మంది నటీనటులు ఈ రూల్స్ పాటించారట. అయితే, ఈ మూవీలో అర్జునుడి పాత్రకు ఎంపిక అయిన మాధవ రంగారావు మాత్రం ఈ నిబంధనలు పాటించేందుకు అంగీకరించలేదట. దాంతో ఆయనను ఈ సినిమా నుంచి తప్పించిన ఎన్టీఆర్.. తన కుమారుడైన నందమూరి హరికృష్ణను తీసుకున్నారు. ఇది అప్పట్లో హైలైట్ అయింది.
Revanth
Remuneration:
రేవంత్‌కు
షాకింగ్
రెమ్యూనరేషన్..
ప్రైజ్
మనీతో
కలిపితే..
చేతికొచ్చింది
మాత్రం!

కైకాల కోసం రూల్స్ మార్చేసి
ఎన్టీఆర్
'దాన
వీర
సూర
కర్ణ'
మూవీ
చేస్తోన్న
సమయంలోనే
సూపర్
స్టార్
కృష్ణ
'కురుక్షేత్రం'
అనే
సినిమాను
మొదలెట్టారు.
ఆ
సమయంలో
ఎన్టీఆర్
రూల్స్
తెలియని
కైకాల
సత్యనారాయణ
కృష్ణ
సినిమాకు
సైన్
చేశారు.
అయితే,
ఇది
ఎన్టీఆర్
దృష్టికి
వెళ్లడంతో
తన
రూల్స్‌ను
మార్చేసి
కైకాలకు
పర్మీషన్
ఇచ్చారు.
దీంతో
ఆయన
రెండు
చిత్రాల్లోనూ
నటించారు.

భీముడి పాత్ర.. రికార్డులతో
ఎన్టీఆర్ రూల్స్ మార్చేసి పర్మీషన్ ఇవ్వడంతో కైకాల సత్యనారాయణ 'దాన వీర సూర కర్ణ' మూవీలో భీముడి పాత్రను మరింత ఇష్టంతో చేశారు. ఇందులో ఆయన ఎన్టీఆర్‌తో పోటీ పడి ఎన్నో సన్నివేశాలను బాగా పండించారు. ఫలితంగా ఈ చిత్రం ద్వారా కైకాలకు మంచి పేరు రావడంతో పాటు టాలీవుడ్ హిస్టరీలోనే బెస్ట్ మూవీలో నటించిన ఘనతను కూడా ఆయన అందుకున్నారు.