Just In
- 4 min ago
పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ
- 19 min ago
బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి: మరో హాట్ సెల్ఫీతో రచ్చ.. అవి ధరించడం ఇష్టముండదు అంటూ!
- 59 min ago
సీక్రెట్ ప్లేస్‌లో పవన్ టాటూ: అలా లేపి చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
- 1 hr ago
మరో బిగ్ బడ్జెట్ మూవీలో అనుష్క.. ఈసారి నెవర్ బిఫోర్ అనేలా..
Don't Miss!
- News
ఇంటికే రేషన్, మాట నెరవేర్చుకున్న జగన్ : రేషన్ డోర్ డెలివరీ వాహనాలు ప్రారంభం
- Sports
టీమిండియాకు ఘన స్వాగతం.. కరోనా రూల్స్ సడలించిన ముంబై! క్వారంటైన్ మాత్రం తప్పదు!
- Finance
టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటి..? వాటిపై వడ్డీ ఎలా ఉంటుంది?
- Automobiles
బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్
- Lifestyle
GM డైట్ ఎందుకు పాటించకూడదో కొన్ని కారణాలు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ డైరెక్టర్ మీకు ఎంత ఇచ్చాడు.. అది ఆరోపణ కాదు బ్లడీ ట్రూత్.. విరుచుకుపడ్డ పూనమ్ కౌర్
పూనమ్ కౌర్ ఎప్పుడు ఎవరి మీద కామెంట్స్ చేస్తుందో అంత ఈజీగా చెప్పలేం. సినీ రాజకీయ విషయాలపై ఘాటుగా స్పందించే పూనమ్.. ఒక్కోసారి మీడియాపైనా విరుచుకుపడుతుంది. తనపై కావాలనే కొన్ని వెబ్‌సైట్స్ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, పెయిడ్ మీడియా, పెయిడ్ బ్యాచ్, భజన బ్యాచ్ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గురూజీ అంటూ కొన్ని ట్వీట్లు చేసి దుమారాన్ని రేపింది. అయితే వీటిలో ఆమె ఎక్కడా ఎవ్వరి పేరును ప్రస్థావించలేదు. గురూజీ అంటూ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలిపింది. అయితే వాటిపై వార్తలు రాసి వక్రీకరించిన వెబ్‌సైట్స్‌పై పూనమ్ కౌర్ ఫైర్ అయింది.

హెల్ప్ చేయాలని కోరాడు..
ఇంతకీ ఆమె చేసిన ట్వీట్లు ఏంటంటే..‘రిలేషన్ మెయింటైన్ చేసిన ఒక దర్శకుడి దగ్గరకు వెళ్లిన నా స్నేహితుడు. రెండు మూడు సార్లు నా పరిస్థితి గురించి వివరించాడు. ఆమె డిప్రెషన్ లో ఉందని ఈ సమయంలో ఆమెకు హెల్ప్ చేయాలని కోరాడు. కానీ దర్శకుడు మాత్రం పట్టించుకోకుండా అలానే లేట్ చేస్తూ వచ్చాడు. ఆ తరువాత నేనే వెళ్లి అతన్ని డైరెక్ట్ గా ప్రశ్నించాను.

ఒక్కరోజు వార్త అవుతుంది...
నేను నీతో మాట్లాడాలి అంటూ నా పరిస్థితిని ఈ డిప్రెషన్ ని మార్చగలవా అని అడిగాను. అంతే కాకుండా నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అన్నాను. వెంటనే ఆ దర్శకుడు ఒక సమాధానం ఇచ్చాడు. నువ్వు చచ్చిపోతే ఏమి జరగదు. ఒక్కరోజు మాత్రమే న్యూస్ లో ఉంటావు అని అనగానే నాకు నా అసహ్యం వేసింది. మీడియాను, మూవీ మాఫియాను, అడ్వర్టైజ్‌మెంట్స్‌ను అతనే కంట్రోల్ చేస్తాడ'ని చెప్పుకొచ్చింది.

బ్లడీ ట్రూత్ అంటూ...
అయితే ఈ ట్వీట్‌ను ఆధారంగా చేసుకుని ఓ వెబ్‌సైట్ వార్త రాసింది. అగ్రదర్శకుడి పూనమ్ ఆరోపణలు అంటూ సదరు మీడియా పెట్టిన హెడ్డింగ్‌ను తప్పుబట్టింది. దానిపై స్పందిస్తూ.. అది ఆరోపణ కాదు బ్లడీ ట్రూత్ అంటూ కాస్త ఘాటుగానే రాసుకొచ్చింది.

రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ..
పూనమ్ కౌర్ మరో వెబ్‌సెట్ పైనా సెటైర్స్ వేసింది. పూనమ్ కౌర్ ఎక్కడా పేరు చెప్పకపోయినా అది త్రివిక్రమేనని అర్థమవుతుందని ఓ వార్త రాసుకొచ్చింది. అలా రాయడంపై పూనమ్ స్పందిస్తూ.. ఆ డైరెక్టర్ మీకు ఎంత ఇచ్చాడని ప్రశ్నించింది. అంతేకాకుండా మరో ట్వీట్ చేస్తూ.. ‘నేను జోక్ చేయడం లేదు గానీ.. ఈ వెబ్‌సైట్‌కు వ్యక్తిగత విషయాలన్నీ ముందే తెలుస్తాయి.. రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ, మూవీ సెట్‌లో ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తున్నారో.. ఏ అమ్మాయి ఏ బ్రాండ్ కారు కొనుక్కుందో.. అది కూడా ఒక్క హీరోకు చెందిన అమ్మాయి గురించి? అది ఎలా?' అంటూ సెటైర్స్ వేసింది.