విజయ్ దేవరకొండ, సాయి పల్లవి, సంపూర్ణేష్ బాబుపై శుభాకాంక్షల వెల్లువ!
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, సాయి పల్లవితో పాటు ఫన్నీ స్టార్ సంపూర్ణేష్ బాబును విష్ చేస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. నేడు ఈ ముగ్గురు తారలు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ సమాజిక మాధ్యమాలను హోరెత్తిస్తున్నారు.
9 మే 1989 జన్మించిచన విజయ్ దేవరకొండ నేటితో 30వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. 1992లో జన్మించిన సాయి పల్లవి 27వ వడిలోకి ఎంటరయ్యారు. ఫన్నీ సంసూర్ణేష్ బాబు పుట్టినరోజు కూడా నేడే... అయితే ఈ బాబు వయసు ఎంతో తెలియడం లేదు.

More from Filmibeat
vijay devarakonda sai pallavi sampoornesh babu maharshi విజయ్ దేవరకొండ సాయి పల్లవి సంపూర్ణేష్ బాబు మహర్షి


Click it and Unblock the Notifications











