»   » ఛీఛీ..ఇదేం చీప్ టేస్ట్: బాహుబలి చేత...ఎన్టీఆర్ సాంగ్(వీడియో)

ఛీఛీ..ఇదేం చీప్ టేస్ట్: బాహుబలి చేత...ఎన్టీఆర్ సాంగ్(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల సంచలన విజయం సాధించి, కలెక్షన్స్ వర్షం కురిపించింది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ రూపొందుతోంది. ఈ సెకండ్ పార్ట్ కు చిన్న సస్పెన్స్ ముడి ఉందని బాహుబలి పార్ట్ వన్ చూసిన ప్రతీ ఒక్కరూ చెప్తారు. కట్టప్పను ..బాహుబలి ఎందుకు చంపాడన్నది ఆ ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు సెకండ్ పార్ట్ లో దొరుకుతుందని సినీ లవర్స్ భావిస్తున్నారు.


Also Read: 'బాహుబలి'ని ఎందుకు చంపాడు? : సీక్రెట్ రివీల్ చేసిన కట్టప్ప కొడుకు


అయితే ఈ విషయమై ఇప్పటికే చాలా స్ఫూఫ్ లు కార్టూన్స్ వచ్చాయి. తాజాగా ఈ సెంకడ్ పార్ట్, ముఖ్యంగా కట్టప్ప ఎందుకు బాహుబలి ని చంపాడనే విషయమై ఓ తమిళ స్ఫూఫ్ వచ్చింది.ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా అరవ అతి అనేది మాత్రం నిజం అని చాలా సార్లు ప్రూవ్ అవుతూంటుంటుంది. అదే ఈ వీడియో చూస్తే అర్దమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చాలా అతి అని తమిళ సినీ లవర్స్ అంటున్నారు. అయితే చిత్రం ఏమిటంటే ఈ వీడియో చాలా పాపులరాటీ సంపాదించుకుంది.


ఇక ఫైనల్ గా ఈ వీడియోలో ... ఎన్టీఆర్ తాజా హిట్ చిత్రం నాన్నకు ప్రేమతోని సూపర్ హిట్ సాంగ్ ...ఐ వాన్నా ఫాలో ఫాలో యు ని బాహుబలి పాడుతున్నట్లు చూపటం జరిగింది. ఇది మరీ జుగప్సగా ఉంది.

English summary
In Tamil Put Chutney team has released a third rate spoof video which is unbearable by any movie lover.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X