»   » 'ఝమ్మంది నాదం’ హీరోయిన్ కు దర్శక, నిర్మాతలు కండీషన్...!?

'ఝమ్మంది నాదం’ హీరోయిన్ కు దర్శక, నిర్మాతలు కండీషన్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో 'ఝమ్మం దినాదం" సినిమా ఓప్పుకోకముందే తమిళంలో 'ఆడుకలమ్" అనే సినిమా చేస్తోంది తాప్సీ. ఈ సినిమాలో ధనుష్ సరసన తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కమిట్ అవ్వకముందు తాప్సీకి ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఓ కండీషన్ పెట్టారట. 'అడుకలమ్" విడుదలయ్యేంతవరకూ మరే తమిళ సినిమా కమిట్ అవ్వకూడదనేది ఆ కండీషన్. దాంతో తాప్సీ తమిళ సినిమాలు కమిట్ అవ్వకుండా తెలుగు సినిమా 'ఝుమ్మందినాదం" కమిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో మూడు సినిమాలు కమిట్ అయ్యింది. 'అడుకలమ్" విడుదలయిన తర్వాత తమిళంలో కూడా తాప్సీ వెంటవెంటనే తమిళ సినిమాలు కమిట్ అవుతుందని, తాప్సీ చాలా లక్కీ అమ్మాయని పరిశీలకులు అంటున్నారు. ఇక మనోజ్ హీరోగా తాప్సీ హీరోయిన్ గా చేసిన 'ఝుమ్మంది నాదం' జూలై 1న రిలీజ్ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu