»   » దేవయాని బ్రదర్, ‘బాయ్స్’ యాక్టర్ నకుల్ వెడ్డింగ్ (ఫోటోస్)

దేవయాని బ్రదర్, ‘బాయ్స్’ యాక్టర్ నకుల్ వెడ్డింగ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' మూవీలో నటించిన తమిళ నటుడు నకుల్ వివాహం ఇటీవల చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. చెన్నైకి చెందిన శృతి భాస్కర్ అనే అమ్మాయిని నకుల్ పెళ్లాడారు. చెన్నైలోని రాణి మయమ్మాయ్ హాల్ లో వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ స్టార్స్ హాజరయ్యారు.

హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం పెళ్లి వేడుక జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో నకుల్, శృతి సాంప్రదాయ బద్దంగా ఏకమయ్యారు. సాయంత్రం గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. వెడ్డింగ్ రిసెప్షన్ కి తమిళ సినీ ప్రముఖులు కార్తి, జయం రవి, కుష్భూ, ఎంఎస్ భాస్కర్, దర్శకుడు అట్లీ తదితరులు హాజరయ్యారు.

నకుల్ సోదరి, ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీ, బెంగాళి, మళయాలం, కన్నడ చిత్రాల్లో హీరోయిన్(తెలుగులో పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం, నాని మూవీలో మహేష్ బాబు మదర్ రోల్, ప్రస్తుతం ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లో కూడా నటిస్తున్నారు) దేవయాని తన భర్త రాజ్ కుమారన్, పిల్లలతో కలిసి ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి అనంతరం నకుల్ స్పందిస్తూ....తన జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజు, నన్ను ఆశీర్వదించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ప్రస్తుతం నకుల్ పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు.

నకుల్ పెళ్లి వేడుక

నకుల్ పెళ్లి వేడుక


నకుల్ పెళ్లి వేడుక ఫిబ్రవరి 28న గ్రాండ్ గా జరిగింది.

శృతి

శృతి


చెన్నైకి చెందిన శృతి భాస్కర్ అనే అమ్మాయిని నకుల్ పెళ్లాడారు.

మాంగళ్యధారణ

మాంగళ్యధారణ


పెళ్లి వేడుకలో నకుల్ మాంగళ్యధారణ చేస్తున్న దృశ్యం.

హ్యాపీ మూమెంట్స్

హ్యాపీ మూమెంట్స్


పెళ్లి వేడుకలో నకుల్, శృతి హ్యాపీ మూమెంట్స్..

వివాహం అనంతరం

వివాహం అనంతరం


వివాహం అనంతరం ఫోటోలకు ఫోజులు ఇస్తూ...

వెడ్డింగ్ రిసెప్షన్

వెడ్డింగ్ రిసెప్షన్


వెడ్డింగ్ రిసెప్షన్ లో కేక్ కట్ చేస్తున్న దృశ్యం.

గ్రాండ్ గా...

గ్రాండ్ గా...


చెన్నైలోని రాణి మయమ్మాయ్ హాల్ లో వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది.

దేవయాని...

దేవయాని...


వెడ్డింగ్ రిసెప్షన్ లో నకుల్ సోదరి దేవయాని, నటి ఖుష్భూ...

జయం రవి

జయం రవి


నకుల్ వెడ్డింగ్ రిసెప్షన్ కు తమిళ స్టార్ జయంరవి కూడా హాజరయ్యారు.

కార్తి

కార్తి


నకుల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి తమిళ నటుడు కార్తీ కూడా హాజరయ్యారు.

విజయ్ భార్య..

విజయ్ భార్య..


నకుల్ వెడ్డింగ్ రిసెప్షన్ కి తమిళ నటుడు విజయ్ వైఫ్ సంగీత కూడా హాజరయ్యారు.

పాండిరాజ్

పాండిరాజ్


తమిళ నటుడు పాండిరాజ్ తన కుమారుడితో కలిసి హాజరయ్యారు.

శ్రీధర్

శ్రీధర్


నక్క ముక్క ఫేం డాన్స్ మాస్టర్ శ్రీధర కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

శంతను

శంతను


తమిళ నటుడు శంతను తన భార్యతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు.

శిబిరాజ్

శిబిరాజ్


వెడ్డింగ్ రిసెప్షన్ లో తమిళ సినీ సెలబ్రిటీ శిబిరాజ్

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..


తన ఫ్యామిలీతో కలిసి నకుల్...

పిక్చర్ పర్ ఫెక్ట్

పిక్చర్ పర్ ఫెక్ట్


నకుల్, శృతి వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటో షూట్

English summary
Actor Nakul, who made his acting debut through director Shankar's Boys way back in 2003, married Chennai based girl Shruti Bhaskar in the city yesterday (Feb 28). The wedding took place in a grand manner at the famous Rani Meyammai Hall. With the blessings of elders from both the families, the marriage was full of bliss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu