»   » కమెడియన్ వివేక్ కుమారుడు మృతి

కమెడియన్ వివేక్ కుమారుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కుమారుడు ప్రసన్న ఈరోజు మరణించారు. 13 సంవత్సరాల వయస్సుగల ఈ కుర్రాడు డెంగ్యూ జ్వరంతో చెన్నై మరణించారు. నలభై రోజులుగా ఈ పిల్లాడు డెంగ్యూ జ్వరంతో హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

Actor Vivek son died by dengue fever

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

SRM ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వడపళనిలో ఆ పిల్లవాడు ఆఖరి శ్వాస వదిలారు. ఈ మరణ వార్తని తమిళంలోని లీడింగ్ జర్నలిస్టులు ట్విట్టర్ ద్వారా బయిటకు వచ్చింది. కుర్రాడి ఆత్మకు శాంతి కలగాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

English summary
Actor Vivek's Son Prasanna, aged 13, was affected dengue fever for the past 40 days and died in Chennai today.
Please Wait while comments are loading...