Just In
- 22 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్రాణాలు లెక్కచేయని రజనీ ఫ్యాన్; ‘లింగా’ చూస్తూ మృతి
కోయంబత్తూర్: సౌతిండియాలో రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అభిమానంతో ఒక్కోసారి ఫ్యాన్స్ చేస్తున్న పనులు చూసే వారికి బాధన కలిగిస్తున్నాయి. తాజాగా రజనీకాంత్ అభిమాని ఒకరు ‘లింగా' సినిమా చూస్తూ ప్రాణాలు వదిలాడు.
తమిళనాడులోని చెట్టిపాళ్యం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (56) అనే వ్యక్తి రజనీకాంత్ వీరాభిమాని. రజనీ సినిమా విడుదలైన వెంటనే చూడటం ఆయనకు అలవాటు. గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతుండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో ఉండటం వల్ల ఇటీవల విడుదలైన రజనీకాంత్ ‘లింగా' చిత్రం చూడలేక పోయాడు. అతను వెళ్లాలనుకుంటున్నా...ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా వైద్యులు, కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

అయితే సినిమా చూడాలనే కోరిక ఆపుకోలేని రాజేంద్రన్....గవర్నమెంటు ఆసుపత్రి నుండి తప్పించుకుని సమీపంలో కిలోమీటర్ దూరంలో ఉన్న థియేటర్లో లింగా సినిమాకు వెల్లాడు. సినిమా పూర్తయినా రాజేంద్రన్ అలాగే సీట్లో ఉండి కనబడటంతో థియేటర్ సిబ్బంది వచ్చి చూడగా...అతను చనిపోయినట్లు గుర్తించారు.
అతని చేతికి సెలైన్ ట్యూబ్ అలాగే ఉండటాన్ని చూసి సిబ్బంది ఆసుపత్రి నుండి వచ్చినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తమిళనాడు రజనీకాంత్ ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. రాజేంద్రన్‌ను విషయం రజనీకాంత్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వచ్చిన రాజేంద్రన్ కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది.