»   »  'రోబో-2' లేటెస్ట్ ఇన్ఫో : మీరు చూడని వర్కింగ్ స్టిల్స్ తో (ఫొటోలు)

'రోబో-2' లేటెస్ట్ ఇన్ఫో : మీరు చూడని వర్కింగ్ స్టిల్స్ తో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 2010లో విడుదలైన 'రోబో' సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే తెలిసిందే. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లకు ప్రాజెక్టు పట్టాలు ఎక్కటానికి సిద్దమైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సందర్బంగా రోబో కు చెందిన మీరు చూడని వర్కింగ్ స్టిల్స్ , రోబో 2 విశేషాలతో ఈ ఫొటో ఫీచర్ చేసాం..చూసి ఎంజాయ్ చేయండి. ప్రస్తుతం ఈ చిత్రం రెండో భాగం నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ప్లే, నిర్మాణం, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక తదితర పనుల్లో శంకర్‌ నిమగ్నమయ్యారు.

ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు మరో అగ్రనటుడు నటించనున్నట్లు కోలివుడ్‌లో ప్రచారం జరిగింది. షారూఖ్ ఖాన్ అని వినపడింది. అయితే అవేమీ కాదని ఓ హాలీవుడ్ స్టార్ ఇందులో నటించనున్నారని సమాచారం.

ఆ స్టార్ ఎవరు...ఇంకా ఈ విశేషాలు ఏంటి అనేది స్లైడ్ షో లో....

మొదట వీరు కూడా

మొదట వీరు కూడా

ఈ చిత్రంలో కీరోల్ కోసం .. కమలహాసన్‌, విక్రం పేర్లు కూడా వినిపించాయి.

 ఎట్టకేలకు ...

ఎట్టకేలకు ...

ఈ చిత్రంలో హాలివుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ నటించనున్నట్లు సమాచారం.

అప్పుడే పరిచయం

అప్పుడే పరిచయం

శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఐ' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చినప్పుడే పరిచయం జరిగింది.

ఆసక్తి చూపారు

ఆసక్తి చూపారు

'ఐ' చిత్రం ఆడియో ఆవిష్కరణ సందర్భంగా తమిళ సినిమాలో నటించడానికి అసక్తిగా ఉన్నానని, శంకర్‌ అవకాశం ఇస్తే నటిస్తానని ఆర్నాల్డ్‌ పేర్కొన్నారు.

వినికిడి

వినికిడి


దీంతో 'రోబో-2' చిత్రం కోసం ఆయన్ను శంకర్‌ సంప్రదించారని, అందుకు సానుకూల స్పందన వచ్చినట్లు వినికిడి.

దాంతో స్క్రిప్టులో మార్పులు

దాంతో స్క్రిప్టులో మార్పులు

దీంతో రజనీకాంత్‌కు సాటియైన క్యారెక్టరును ఆర్నాల్డ్‌ కోసం రూపొందిస్తున్నట్లు సమాచారం.

ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీ

ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీ

ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరగనుంది.

బాహుబలిని దాటే బడ్జెట్

బాహుబలిని దాటే బడ్జెట్

ఈ చిత్రానికి 250 కోట్లు పైగానే పెట్టనున్నారని టాక్. ఇది బాహుబలిని దాటే బడ్జెట్ అవుతుందని అంటున్నారు.

ఎప్పటినుంచీ

ఎప్పటినుంచీ

ఈ చిత్రం అన్నీ అనుకున్నట్లు అయితదే... ఈ సంవత్సారాంతానికి ప్రారంభం అయ్యే అవకాసం ఉంది.

ఘన విజయం

ఘన విజయం

ఈ చిత్రం రిలీజ్ కుముందే సూపర్ హిట్ అంటున్నారు. ఎందుకంటే క్రేజ్ ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నారు.

English summary
If a latest report turns out to be true then we could well be looking at a prominent Hollywood actor making his Tamil debut along with Superstar Rajinikanth in Enthiran 2. It is to be noted that Arnold Schwarzenegger had made his presence felt during the audio launch function of Vikram's I and had also publicly expressed his interest to work with director Shankar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu