»   » విజయశాంతి 'లేడీ అమితాబ్' పై అసిన్ గురి

విజయశాంతి 'లేడీ అమితాబ్' పై అసిన్ గురి

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మీద మోజుతో చెన్నైలో దుకానం సర్దేసిన అసిన అక్కడ లండన్ డ్రీమ్స్ పరాజయంతో ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. దీంతో ఈమె చివరి ప్రయత్నంగా తను యాక్షన్ గర్ల్ అనిపించుకోవడానికి కరాటే, కుంఫూ వంటివి నేర్చుకొని తనని తాను యాక్షన్ గర్ల్ గా ప్రమోట్ చేసుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆమె ఈ విధ్యలన్నింటినీ దక్షిణాదిన ఉపయోగించాలనుకుంటోదట.

ఇదిలా వుండగా చెన్నైకు తిరుగుటపాకట్టిన అసిన్ కు ఇక్కడ ఘనంగా ఆఫర్లేమీ రావట్లేదట. దీంతో మరీ ఆఫర్లు రాకపోతే లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటూ పోలీసు గెటప్పులు వెయ్యాలనుకుంటున్న అసిన్ కు ఈ యాక్షన్ స్టంట్ లు అక్కరకు వస్తాయని చెప్పవచ్చు. ఇక అసిన్ విజయశాంతి లాగా మరో లేడీ అమితామ్ అనే పేరు తెచ్చుకుంటుదో లేదో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu