»   »  అసిన్ కు కమల్ ముద్దిచ్చాడా?

అసిన్ కు కమల్ ముద్దిచ్చాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
దశావతారంలో అసిన్ కూడా నటించింది. ఇపుడు అంతా ఒక విషయం గురించి డౌటే పడుతున్నారు. అసిన్ కు కమల్ ముద్దిచ్చాడా లేదా అని. మల్లికా షరావత్ కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా చేస్తోంది. మల్లికా గ్లామరస్ గాళ్ గా ఈ సినిమాలో కనిపిస్తుంది కాబట్టి కచ్చితంగా ఆమెకు కమల్ ముద్దిచ్చే ఉంటాడని అనుకుంటున్నారు. ఇక సమస్యంతా అసిన్ తోనే అసిన్ అలాంటి సీన్లకు ఒప్పుకోదు. అలాంటి సీన్లు లేకుండా కమల్ సినిమా ఉండదు. తమిళ మీడియా సోదరులంతా ఈ రహస్యాన్ని చేధించే పనిలో పడ్డారట. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు అసిన్, కమల్ తో కూర్చునే లంచ్ కానిచ్చేదట. అసిన్ కు చాపల కూరంటే మహా ఇష్టమట. అసిన్ కోసం కమల్ ఇంట్లో స్పెషల్ గా ఫిష్ కర్రీని వండించుకొని తెచ్చేవాడట. ఇంత శ్రద్ధగా ఆమెకోసం కూరవండుకొచ్చాడంటే తెరమీద ముద్దుపండి ఉండొచ్చనుకోవచ్చా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X