»   » రెండో ఎంగేజ్ మెంట్ చేసుకొన్నఆడువారి మాటలకు అర్థాలే వేరులే డైరెక్టర్

రెండో ఎంగేజ్ మెంట్ చేసుకొన్నఆడువారి మాటలకు అర్థాలే వేరులే డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో '7 జి. బృందావనం కాలనీ', 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తన దగ్గర అసోసియేట్ గా పనిచేస్తున్న గీతాంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. వీరి వివాహ నిశ్చితార్థం ఫిబ్రవరి 10 చెన్నైయ్ లో వధువు ఇంట్లో జరిగింది. గీతాంజలి తమిళనాడు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పి.యస్.రామన్ కుమార్తె. ఈ సందర్భంగా పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. జూలై 3 న చెన్నయ్ లోని హోటల్ లీ మెరిడియన్ లో మేరేజ్ జరుగుతుంది. నేటి వేడుకకు రజనీకాంత్, కమల హాసన్, వెంకటేష్, రాణా, మణిరత్నం, సుహాసిని, గౌతమి, అబ్బాస్, రీమాసేన్, యువన్ శంకర్ రాజా తదితరులు హాజరయ్యారు. సెల్వ రాఘవన్ గతంలో నటి సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకుని, కొన్నాళ్లకు డైవోర్స్ తీసుకున్నాడు.

English summary
Film Maker Selvaraghavan just recently separated Sonia Aggarwal and upon insistence of the identical, he has made a decision to get wedded once again. It absolutely was Sonia Aggarwal who advised Selvaraghavan to enter wedlock. The movie director has slipped deeply in love with Geetanjali Raman recently who’s his assistant director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu