»   »  ముద్దులు, రొమాన్స్ నా భార్య వద్దంటోంది: జీవీ ప్రకాష్

ముద్దులు, రొమాన్స్ నా భార్య వద్దంటోంది: జీవీ ప్రకాష్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వారసత్వం పునికి పుచ్చుకున్న ఆయన అల్లుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ 10 లిస్టులో కొనసాగుతున్నారు. ఇటీవలే తన ప్రియురాలు సైంధవిని పెళ్లాడిన జీవీ ప్రకాష్ ప్రస్తుతం ఇటు కెరీర్ ను, అటు లైఫ్ ను ఎంతో హ్యాపీగా సాగిస్తున్నాడు.

  ఇప్పటి వరకు తెర వెనక ఉండి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ త్వరలో 'పెన్సిల్' అనే చిత్రంలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి గౌతం మీనన్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన మణి నాగరాజు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ ఇంటర్మీడియట్ కుర్రాడిగా నటిస్తున్నాడు. అతని ప్రియురాలిగా ప్రియా ఆనంద్ నటిస్తోంది.

  G.V.Prakash Pencil movie news

  హీరోగా తెరంగ్రేటం చేయబోతున్న తన భర్తకు చాలా కండీషన్లు పెట్టిందట జీవీ ప్రకాష్ భార్య సైంధవి. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ....'నేను హీరోగా మారుతానంటే ఒప్పుకుంది కానీ...హీరోయిన్లతో ముద్దు సీన్లు, హాట్ సీన్లు మాత్రం చేయడానికి వీళ్లేదు అని నా భార్య కండీషన్లు పెట్టింది.' అని జీవి ప్రకాష్ చెప్పుకొచ్చాడు.

  అయితే తాను హీరోగా మారిన తర్వాత సంగీత ప్రపంచానికి దూరం అవుతానని మాత్రం ఊహించుకోవద్దు. సంగీతమే నా సర్వస్వం. నటనా రంగంలో ఎంతకాలం ఉంటానో తెలియదు కానీ.... లైఫ్ లాంగ్ సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే ఉంటాను అని జీవి ప్రకాష్ స్పష్ట చేసారు.

  English summary
  Composer G.V.Prakash is all set to don the greasepaint in the upcoming film titled Pencil. Pencil will be directed by Mani Nagaraj, a former associate of Gautham Vasudev Menon. Talking about acting "My wife Saindhavi did not restrict me from acting but she told me that I should not lip lock with my heroine.She also told me not to act in intimate scenes. Everyone can see my film. Though I have become an actor I will not stop composing music. Only music gave me my daily bread.” said Prakash.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more