»   » తమ్ముడు యుగానికి ఒక్కడు-అన్న కాలేజీకి ఒక్కడు...

తమ్ముడు యుగానికి ఒక్కడు-అన్న కాలేజీకి ఒక్కడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో విభన్నమైన దర్శకునిగా పేరు తెచ్చుకున్న బాల, హీరో సూర్య కాంబినేషన్ లో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో 'కాలేజీకి ఒక్కడు" పేరుతో రానుంది. మహాగణపతి పిక్చర్స్ అధినేత యం సుధాకర్ ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. ఇందులో లైలా కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ 'మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అంశాలు ఇందులో ఉన్నాయి. జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుందీ చిత్రం. ఇందులో సూర్య రఫ్ అండ్ టఫ్ పాత్ర చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలను భువనచంద్ర అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu