»   » హిజ్రా పాత్ర చేస్తున్నాడు

హిజ్రా పాత్ర చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గతంలో విబిన్న సినిమాలలో నటించి మెప్పించిన విక్రమ్ కి 'అపరచితుడు' తర్వాత సరైన హిట్ దొరకలేదు. దానికోసం నిరంతరం కష్టపడుతూనే వున్నాడు. అదేకోవలో తాజాగా మరోక కొత్త గెటప్ లో అది హిజ్రాగా కనిపించనున్నారని సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే...‘ది స్పిరిట్‌ ఆఫ్‌ చెన్నై' అనే వీడియోను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హీరో విక్రమ్. ఇది పూర్తి అయిన తర్వతా ఆనంద్‌ శంకర్‌ డైరక్షన్ లో ఓ సినిమాను చేయనున్నారని, ఆ చిత్రంనికి సంబందించి రెండు క్యారక్టర్స్ లో నటించనున్నారు.

Hero Vikram as a transgender

అందులో ఒకటి హీరోగా అయితే, మరొకటి హిజ్రాగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబందించిన షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

గతంలో ...మల్లన్న సినిమాలో ఆడ వేషం వేసి అందరికి షాక్ ఇచ్చాడు, కాకపోతే ఆ సినిమా కూడా ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడం తను రూట్ మార్చాడు. అపరిచితుడు లాంటి హిట్ ఇచ్చిన శంకర్ దగ్గరికి వెళ్ళాడు.

కాని శంకర్ తీసిన సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐ సినిమా భారీగా ఫ్లాప్ అవ్వడంతో, తను తీయబోయో సినిమాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలుస్తోంది. కనీసం ఈ సినిమా అయినా తన ఫేట్ మారుస్తుందేమో చూడాలి.

English summary
Vikram plays a dual role in director Anand Shankar's film. He will be seen as a transgender with evil shades in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu