»   » సూపర్ స్లార్ రేస్ లో నేను లేను!

సూపర్ స్లార్ రేస్ లో నేను లేను!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ ప్రక్కన ఏజ్ బార్ అయిపోతూవుంటే విక్రమ్ తో సినిమాలు చేసే దర్శకులేమో ఒక్కొక్కరూ సంవత్సరాల తరబడి సమయాన్ని తినేస్తున్నారు. 'భీమ", 'మల్లన్న" పేరు చెప్పి అయిదేళ్లు క్రితం తమిళ సూపర్ స్టార్స్ రేసులోనే ఉన్నాడు. కానీ ఈ అయిదేళ్ల వేస్టేజీ అతడిని వెనక్కి నెట్టింది. ఇది గ్రహించాడో ఏమో..

తమిళ సూపర్ స్టార్ గా ఎదిగే హీరోల్లో తాను లేనని చెబుతున్నాడు. సూపర్ స్టార్ అయ్యే సత్తా ఉన్న తమిళ హీరోలు ఇద్దరేనని, వారు విజయ్, అజిత్ అని అంటున్నాడు. అయితే విక్రమ్ మరో హీరోని మరిచిపోయినట్టున్నాడు. వరుసగా సూపర్ హిట్స్ ఇస్తూ మినిమం గ్యారెంటీ హీరోగా మారిన సూర్య! ఇతనూ విక్రమ్ లా ప్రయోగాలు చేస్తూనే హిట్స్ ఇస్తున్నాడు. విక్రమ్ చేయలేకపోతున్నది సూర్య చేసి చూసిస్తున్నాడు. అది కూడా వాయు వేగంతో!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X