twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టేజిపై శృతిహాసన్, హన్సిక, అలి.... (ఫొటోలు)

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ తమిళ దర్శకులు చింబుదేవన్‌ దర్శకత్వంలో విజయ్‌, శ్రుతి హాసన్‌, శ్రీదేవి, హన్సిక, సుదీప్‌ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'పులి'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఆదివారం సాయంత్రం చెన్నైలో ఘనంగా జరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఆడియో వేడుక ప్రారంభానికి ముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి నివాళిగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ చిత్రంలో నటులు విజయ్‌, శ్రుతి హాసన్‌ ఆలపించిన యెండి... యెండి పాట ప్రోమోకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ పాటను యూట్యూబ్‌లో దాదాపు 12 లక్షల మంది వీక్షించారు.

    ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఈ చిత్రం టీజర్‌ను దాదాపు 60 లక్షల మంది వీక్షించడం పై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.

    స్లైడ్ షోలో... చిత్రం ఆడియో ఫొటోలు.

    వీరంతా...

    వీరంతా...

    తమిళ స్టార్ హీరో విజయ్‌, శ్రుతిహాసన్‌, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పులి'.

    విజయ్ మాట్లాడుతూ...

    విజయ్ మాట్లాడుతూ...

    నటుడు విజయ్‌ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అంచనాలను మించి చిత్రం ఉంటుందని తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ..

    దర్శకుడు మాట్లాడుతూ..

    సినిమాలోలో వీరోచిత పోరాటాలు, భారీ సెట్లు, యాక్షన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అన్నారు.

    అటు శృతి, ఇటు హన్సిక

    అటు శృతి, ఇటు హన్సిక

    మధ్యలో విజయ్..అటు శృతి, ఇటు హన్సిక కూర్చుని ఉన్నారు.

    శృతి ప్రత్యేకార్షణ

    శృతి ప్రత్యేకార్షణ


    శృతిహాసన్ వేసుకుని వచ్చిన డ్రస్ ఈ ఫంక్షన్ లో ప్రత్యేకార్షణగా నిలిచింది.

    శృతి మాట్లాడుతూ...

    శృతి మాట్లాడుతూ...

    తన పాత్ర స్పెషల్ గా డిజైన్ చేసారని, సినిమాలో హైలెట్ గా ఉంటుందని అన్నారు.

    హన్సిక మాట్లాడుతూ...

    హన్సిక మాట్లాడుతూ...


    విజయ్ కు, దర్శకుడు శింబుదేవన్ కు ధాంక్స్ చెప్పారు.

    డాన్స్ లు

    డాన్స్ లు

    ఫంక్షన్ లో డాన్స్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి

    అలీ సైతం

    అలీ సైతం

    ఈ ఫంక్షన్ కు తెలుగు హాస్య నటుడు అలీ సైతం హాజరయ్యారు.

    మరో హీరో

    మరో హీరో


    ఈ పక్షన్ లో తమిళ హీరో జీవా ప్రత్యేక అతిథిగా విచ్చేసారు.

    కె.ఎస్ రవికుమార్

    కె.ఎస్ రవికుమార్


    మరో ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ సైతం ఈ పంక్షన్ లో పాల్గొన్నారు.

    స్టేజి అలంకరణ

    స్టేజి అలంకరణ

    పులి చిత్రానికి సంభందించిన చిత్రాలతో స్టేజీని పూర్తిగా అలంకరించారు.

    భారీగా

    భారీగా

    ఈ పంక్షన్ ని వీక్షించటానికి విజయ్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు

    టీ రాజేంద్ర

    టీ రాజేంద్ర


    శింబు తండ్రి ఒకప్పటి హీరో, దర్శకుడు టి రాజేంద్ర సైతం ఈ పంక్షన్ కు హాజరయ్యారు.

    వీరు నటిస్తున్నారు

    వీరు నటిస్తున్నారు


    శింబుదేవన్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న చిత్రం 'పులి'. శ్రీదేవి, హన్సిక, శ్రుతిహాసన్‌, సుదీప్‌ తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే.

    రికార్డు

    రికార్డు

    ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్‌ రికార్డు సృష్టిస్తోంది.
    తెలుగులోనూ...

    తెలుగులోనూ...

    అంతేకాకుండా ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజీ వస్తోంది.

    పోటీ

    పోటీ


    చిత్ర హక్కుల కోసం పలువురు నిర్మాతలు పోటీపడుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

    ఇప్పటివాడు కాదు..

    ఇప్పటివాడు కాదు..

    పోస్టర్‌లో విజయ్‌ మధ్యయుగానికి చెందిన వీరుడిలా కనిపిస్తున్నారు.

    స్టైలిష్ లుక్

    స్టైలిష్ లుక్

    విజయ్ ఒక వారియర్ లుక్ లో కనిపించాడు. చూడడానికి డ్రెస్సింగ్ అంతా వారియర్ గెటప్ లో ఉన్నా తన హెయిర్ స్టైల్ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు పెరుగిపోయాయి.

    శ్రీదేవి హైలెట్ ..

    శ్రీదేవి హైలెట్ ..


    ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి, కన్నడ స్టార్ సుధీప్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.

    రిలీజ్ ఎప్పుడంటే..

    రిలీజ్ ఎప్పుడంటే..


    దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు.

    ఇప్పటికే...

    ఇప్పటికే...

    విజయ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ జిల్లా తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది.

    ఆసక్తికరమైన అంశం

    ఆసక్తికరమైన అంశం

    ఈ సినిమా గురించి నిర్మాత షిబు తమీన్స్‌ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. హాలీవుడ్‌ చిత్రం 'ది గ్లాడియేటర్‌' పంథాలో ఈ సినిమా సాగుతుందట

    షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి

    షిబు తమీన్స్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో శ్రీదేవి ఓ బృందానికి

    నాయకురాలిగా... మహారాణిగా కనిపిస్తుంది. ఆమెకు అద్వితీయ శక్తులు, సామర్థ్యం ఉంటాయి. సినిమాలోని పోరాట సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. శ్రీదేవి పునరాగమనం కోసం చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. ఆమెకు మా కథ నచ్చి అంగీకరించారు. ''అన్నారు.

    English summary
    Puli Audio Released which is held at Chennai on August 2, 2015 Even as Ilayathalapathy Vijay is being trolled in social media networks like Twitter, the teaser and first look posters of Puli are quietly generating some dazzling numbers, breaking and setting records. While the teaser has crossed more than 60 lakh views on YouTube in such a sport span of time,.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X