Just In
- 58 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
- 3 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 3 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్లో ఎంత ఉందంటే
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రోబో సినిమా రజిని జీవితంలో మరో బాబా అంటున్న యుకె అభిమానులు..!
భారతదేశంలోనే అత్యంత భారీ జడ్జెట్ సినిమాగా కళానిధి మారన్ నిర్మించినటువంటి రోబో సినిమా బాబాని మించి పెద్ద డిజాస్టర్ అని యుకెలో ఉన్న రజినీకాంత్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు అందాలతార ఐశ్వర్యరాయ్ లమధ్య కెమిస్టీని దర్శకుడు శంకర్ పండించడంలో విఫలమయ్యాడని అక్కడి అభిమానులు చెవులు కోరుక్కుంటున్నారు. సినిమాని ఎంతో ఉత్కంఠతో చూద్దామని వెళ్శిన అభిమానులుకు రజిని నిరాశ కలిగించారని అక్కడి అభిమాన సంఘాలు బాధపడుతున్నారు.
సినిమా పబ్లిసిటికి ఇచ్చినటువంటి టాక్ సినిమాలో లేదనివారు వాపోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే సినిమా ప్రధామార్దంలో వచ్చినటువంటి రెండు పాటల చిత్రీకరణ చాలా అధ్బుతంగా ఉందని, అక్కడక్కడ కొన్ని విజువల్ ఎఫేక్ట్ అభిమానులును బాగా ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. అన్ని సినిమాలు లాగే కొన్నిచోట్ల ప్రేక్షకులకు బోరుకొట్టించాడని, దానితో పాటు కధలో కూడా పెద్ద విషయం లేదని వారు తెలిపారు.
చాలా రోజులు నుంచి మేకింగ్ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా బయ్యర్లకు మిగిల్చే నష్టాలతో మళ్శీ వార్తల్లో కెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. రోబో సినిమాని ఈ విధంగా బోరు అనిపించినటువంటి శంకర్ ఈ సినిమా ఫలితంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అప్పట్లో బాబా సినిమా ప్లాప్ తో బయ్యర్లును ఆదుకున్న రజినీ ఈసారి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.