»   »  కమల్ "దశావతారం" మళ్ళీ వాయిదా

కమల్ "దశావతారం" మళ్ళీ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హసన్ ప్రతిష్టాత్మక సినిమా "దశావతారం" విడుదల మరోసారి వాయిదా పడే అవకాశముంది. కమల్ హసన్ పది పాత్రల్లో నటించే ఈ ప్రయోగాత్మక సినిమాలో అనేక గ్రాఫిక్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ పని సంపూర్ణంగా జరగనందువల్లనే ఈ సినిమా విడుదల ఏప్రిల్ నుంచి మే వరకు వాయిదా పడీనట్టు తెలుస్తోంది.

తమిళంతో పాటు "దశావతారం" తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి విడుదల కానుంది. అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన మహానటుడు కమల్ హసన్ ఈ సినిమాలో ఏ కమాల్ చేస్తాడోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X