»   » నమ్మలేని నిజం: 'బాహుబలి' కమల్ హాసన్ కనెక్షన్ (ఫొటో ఫీచర్)

నమ్మలేని నిజం: 'బాహుబలి' కమల్ హాసన్ కనెక్షన్ (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎక్కడ చూసినా ఇప్పటికీ 'బాహుబలి' వార్తలే. శ్రీమంతుడు, సినిమా చూపిస్తా మామ చిత్రాలు వచ్చిన బాక్సాఫీస్ ను 'బాహుబలి' షేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. దాదాపు 550 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి'కీ కమల్ తో లింక్ ఉంది. ఆ లింక్ ఏమిటనేది రానా రివీల్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


కమల్ కు 'బాహుబలి' కి సంభంధం ఏమిటనేది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు. అయితే రానా ...కమల్ కనుక లేకపోతే తన పాత్రే లేదని చెప్తున్నారు. ఆయన చెప్పే విషయాలు కమల్ అభిమానులను, బాహుబలి అభిమానులను అందిరనీ ఆశ్చర్యపరిచింది.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


స్లైడ్ షోలో కమల్ కు, బాహుబలికి రిలేషన్ ...


కమల్ డైరక్ట్ గా లేకపోయినా

కమల్ డైరక్ట్ గా లేకపోయినా

కమల్ హాసన్ కాంట్రిబ్యూషన్ నిజానికి బాహుబలి చిత్రంలో డైరక్ట్ గా లేదు. అయితే ఆయన మేజర్ రోల్ ని ప్లే చేసినట్లే అని రానా అన్నారు.నడివయస్సు పాత్రలో

నడివయస్సు పాత్రలో

ఈ సినిమాలో రానా నడివయస్సు పాత్రలో కనిపించారు. ఆ పాత్ర చేయటానికి కమల్ చేసిన పాత్రలే కారణం అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.


కమల్ మూలం

కమల్ మూలం

రానా చేసిన పాత్రకు మూలం కమల్ గతంలో చేసిన పాత్రలే కారణం అంటున్నాడు.రానా ఏమన్నాడంటే...

రానా ఏమన్నాడంటే...

తాను చేసిన పాత్రకు కమల్ గతంలో చేసిన నాయకుడులో పాత్ర ప్రేరణ అనే చెప్పారు. ఈ సినిమా చేయటానికి ముందు నాయకుడు సినిమాని చాలా సార్లు చూసానని, ఆ బాడీలాంగ్వేజ్ ని తాను పరిశీలించానని అన్నారు.


అలాగే..

అలాగే..

అంతేకాకుండా...గెటప్ కు కమల్ నటించిన భారతీయుడు చిత్రం ప్రేరణగా ఇచ్చిందని అన్నారు.ఏకలవ్యుడు

ఏకలవ్యుడు

తాను కమల్ కు ఏకలవ్య శిష్యుడుని అని రానా చెప్పినట్లు తెలుస్తోంది.English summary
While it is not feasible to recognize the workmanship of all those who have worked in Baahubali, it is definitely possible to value the work done by the movie's main antagonist Rana Daggubati, who played an intimidating character named Paalvalthevan (Bhallala Deva in Telugu). But interestingly, Rana in a recent interview has acknowledged that the reason behind his success in Baahubali is none other than 'Ulaganayagan' Kamal Haasan, according to a report.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu