»   » నయనతార కోసం వెంపర్లాడుతున్న హీరో...!

నయనతార కోసం వెంపర్లాడుతున్న హీరో...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'విశ్వరూపం" సినిమా పుణ్యమా అని కమల్ హాసన్ ఓ పాతిక మంది హీరోయిన్ల పేర్లను కిందా మీదా తిరగేస్తున్నాడు. బాలీవుడ్ భామలు సోనాక్షి సిన్హా, అనుష్క శర్మ, కత్రినాకైఫ్ తదితరులు పేర్లను పరిశీలించి వారి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కమల్ కత్రినాకైఫ్ తదితరుల పేర్లను పరిశీలించి వారి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కమల్ భంగపడ్డాడు. ప్రస్తుతం 'విశ్వరూపం" సినిమాలో హీరోయిన్ గా సమీరా రెడ్డి పేరుతో పాటు, బొమ్మాళీ అనుష్క పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఈ ఇద్దరూ కాక మరో పాత్రలో నయనతార పేరును పరిశీలిస్తున్నాడట. కమల్ హాసన్.

ప్రభుదేవా-నయనతార డేట్స్ కోసం కమల్ హాసన్ 'విశ్వప్రయత్నాలు" చేస్తున్నాడు. కమల్ ప్రయత్నాలు చూస్తోన్న టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ జనం 'బహుశా హీరోయిన్ కోసం ఇంతగా వెంపర్లాడుతోపన్న హీరో ఇంకెవరూ వుండరేమో..." అని సెటైర్లు వేసుకుంటున్నారు. జాతీయస్థాయిలో నటుడిగా 'విశ్వరూపం" ప్రదర్మించిన కమల్, హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలాంటి కామెంట్స్ ఎదుర్కోవడం సర్వసాధారణమైన విషయమయిపోయింది.

English summary
Tamil hottie Nayantara after pairing with Balakrishna in Sri Rama Rajyam, is now going to be the heroine of Kamal Hassan in his upcoming movie, Nayantara has been paired with almost all major stars in Tollywood and Kollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X