తెలుగులో అందుకే చేయటం లేదు: మమతా మోహన్ దాస్

By Srikanya

ఈ మధ్యకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నన్ను ఎగ్జయిట్ చేసిన సినిమా రాలేదు. అందుకే దూరం అవ్వాల్సి వచ్చింది అంటోంది మమతామోహన్ దాస్. కేడీ తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఆ విషయం చెప్తూ... వాస్తవానికి నేనిప్పటివరకు తెలుగులో దాదాపు పది సినిమాలు చేశాను. ఈ పది సినిమాల్లో గ్లామర్‌కన్నా నటనకే స్కోప్ లభించింది.ఇప్పుడు కూడా అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ గ్యాప్ తాత్కాలికం. మళ్లీ మంచి సినిమాకి ఆఫర్ వస్తే మరో మాట మాట్లాడకుండా అంగీకరించేస్తా అంది. ఇక ఆమె తాజాగా ఓ తమిళ సినిమా చేస్తోంది. దాని పేరు 'తడైయర తాక్క". అరుణ్‌విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ దగ్గర సహాయ దర్శకుడిగా చేసిన మగిళ్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X