»   »  లిప్ టు లిప్ కిస్సులు ఇక చేయను...

లిప్ టు లిప్ కిస్సులు ఇక చేయను...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Meera Jasmine
రీసెంట్ గా భరత్ హీరోగా వచ్చిన 'నేపాలి'(తమిళ) సినిమాలో హాట్ లిప్ తో వార్తల్లో కెక్కిన మీరాజాస్మిన్ ఇకనుంచి అటువంటి సన్నివేశాలు కి సారీ చెప్తానంటోంది. ఆ కిస్ సీన్ నిర్మాతకి ఓపినింగ్స్ కి సహకరించిందేమో గానీ ఆమెకి మాత్రం అభిమానుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ నే తీసుకొచ్చిందిట. వారంతా ఉత్తరాలు ఎస్.ఎమ్మెస్ ల ద్వారా అటువంటి సీన్లు చెయ్యదంటూ వేడుకున్నారుట. అంటే మీకు ఇష్టమేనా ....అంటే నా సినిమాని డబ్బు పెట్టుకుని చూసి ఆదరించే అభిమానులు చెప్పిందే వేదం అంటోంది.

సర్లే హఠాత్తుగా ఈ డిస్కషన్ ఏంటి అంటే కొత్తగా కమిటయిన ఓ తమిళ చిత్రంలో ఆమె కు అలాంటి సీన్ ఒకటి ఆఫర్ చేసారుట. అది ఇష్టంలేక దర్శక,నిర్మాతలుకు సూటిగా చెప్పలేక ఇలా డొంకతిరుగుడు వ్యవహారానికి పూనుకుందిట. అయినా అప్పట్లో 'వల్లభన్' లో నయనతార హాట్ గా కిస్ సీన్ చేసిందిని పట్టుదల కొద్దీ ఒప్పుకుంది కానీ ఎవరికి పడితే వారికి పెదాలు అప్పచెప్పటమంటే కష్టమేగా...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X