»   » ఫొటోలు : రజనీ 'కబాలి' చిత్రం లాంచ్,పూజ

ఫొటోలు : రజనీ 'కబాలి' చిత్రం లాంచ్,పూజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'కబాలి' . రజనీ 159 వ చిత్రం ఇది. ఇందులో రజనీ గ్యాంగస్టర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం వినాయిక చవితి సందర్బంగా పూజ చేసి, లాంచ్ చేసారు. ఈ లాంచింగ్ పంక్షన్ కు రజనీ తో పాటు దర్సకుడు, నిర్మాత, నటీనటుుల, సాంకేతిక నిపుణులు విచ్చేసారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

అందుతున్న సమాచారాన్ని బట్టి...ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 106 రోజులు ప్లాన్ చేసారు. జనవరి నెలాఖరు వరకూ షూటింగ్ జరుగుతుంది. చెన్నైలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసి, మలేషియాకు తరువాత షూటింగ్ కు వెళ్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

ఫొటోలు స్లైడ్ షోలో చూడండి.

నిజ జీవితంలోవి ..

నిజ జీవితంలోవి ..

కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు.

కాంటాక్ట్ లేబర్ తో కనెక్షన్

కాంటాక్ట్ లేబర్ తో కనెక్షన్

శ్రీలంకలో కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు.

దేముడుగా

దేముడుగా

బడుగు వర్గాల వారు అంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు.

సోషల్ మెసేజ్

సోషల్ మెసేజ్

సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

డ్రగ్ ఎడిక్ట్ గా

డ్రగ్ ఎడిక్ట్ గా

ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం.

దన్సిక పాత్ర

దన్సిక పాత్ర

ఆమె ఈ చిత్రం రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.

మరో కీ రోల్ లో

మరో కీ రోల్ లో

అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

ఇమేజ్ పట్టించుకోవద్దు

ఇమేజ్ పట్టించుకోవద్దు

తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం

ఫస్ట్ లుక్

వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక,నిర్మాతలు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇక్కడ చూడండి.

మరో పోస్టర్...


ఈ చిత్రానికి చెందిన మరో పోస్టర్ ఇక్కడ

ఇంగ్లీష్ లో

అదే పోస్టర్ ఇంగ్లీష్ లో చూడండి.,...

English summary
Superstar Rajinikanth‘s 159th film “Kabali”, in which he essays the role of a gangster, was officially launched here on Thursday. Dressed in light blue jeans and dark blue full-sleeve shirt, Rajinikanth arrived for the film’s puja ceremony. The entire cast and crew of the film, including producer Kalaipuli S. Thanu and director Pa. Ranjith were present at the launch. The regular shooting of the film has also started. The film, which is said to be based on the life of a Chennai-based don, also features Radhika Apte, Dhansikaa, Kalaiarasan and John Vijay, who play important roles
Please Wait while comments are loading...