»   » క్షమించనంటూ ఆమెకి నమిత వార్నింగ్

క్షమించనంటూ ఆమెకి నమిత వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నమిత అచ్చం తనలాగే ఉండి తననే ఇమిటేట్ చేస్తున్న సోనా అనే హీరోయిన్ కి రీసెంట్ గా వార్నింగ్ ఇచ్చింది. సోనా వచ్చిన తర్వాత నమిత అవకాశాలు మొత్తం తగ్గిపోయాయి. నమిత పోలికలు ఉన్న ఆమె నమితలాగే నటిస్తూ అనకరిస్తూ ఆమె అవకాశాలు అన్నీ ఎత్తుకోపోవటం నమిత తట్టుకోలేకపోతోంది. దాంతో మీడియా ముఖంగా ఆమె సోనాకి వార్నింగ్ ఇచ్చింది. ఆమె రీసెంట్ గా మాట్లాడుతూ...సోనా నన్ను తన సినిమాల్లో అనుకరించటం వెంటనే మానివేయాలి. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నా పేరు, స్టిల్స్ వాడుకుని తమ సినిమాలను మార్కెట్ చేసుకోవటం గమనిస్తున్నాను. అయితే ఓ పాపులర్ నటిగా నాకు ఇలాంటివి తప్పవని ఆగాను. అలాగే కో సినిమాలో నన్ను అనకరిస్తూ చేసిన పాత్రకు ఆమె చాలా సిగ్గుపడాలి. ఆమె ఈ విషయంలో నాకు ఎస్సెమ్మెస్ చేసింది. అస్సుల అలాంటి పాత్రలు ఎందుకు చేయటం మళ్ళీ ఎందుకు సిగ్గు లేకుండా కాళ్లబేరానికి రావటం అంటూ మండిపడింది. నమిత తాజాగా తెలుగులో మరో కొత్త చిత్రం ఓపెన్ అయింది.

English summary
Namitha in a statement said...Sona has to stop imitating me in her films immediately. I have seen few filmmakers using my name and photographs in their respective films. I was quiet keeping in mind that this is very common for popular actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu