»   » నా లోనెక్‌ డ్రెస్ రహస్యం అదే...నయనతార

నా లోనెక్‌ డ్రెస్ రహస్యం అదే...నయనతార

Subscribe to Filmibeat Telugu

నేను లోనెక్ డ్రస్ లు ధరించటం వెనుక చిన్నపాటి సీక్రెట్ ఉంది అంటూ నవ్వుతూ చెప్తోంది నయనతార. ఆమె మాటల్లోనే "నాకు మామూలుగానే బుగ్గలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి నిత్యం చాక్లెట్లను నములుతుంటాను. అయినా ఎదుటి వారి దృష్టి అటు వెళ్ళకుండా జుట్టును భుజాల వరకు కత్తిరించుకుంటాను. అలాగే కాస్త లోనెక్‌ దుస్తులను ధరిస్తూంటాను..అదే నా సీక్రెట్ అంటోంది. అలాగే ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎవరైనా నన్ను చూడగానే గ్లామర్ గా కనిపిస్తాను" అని చెప్పింది. అంటే లోనెక్ దుస్తులు వేసుకుంటే ఎదుటివారి దృష్టి గ్యారింటీగా అక్కడే పడుతుంది. దాంతో ఫేస్ దాకా వెళ్ళరనేది నిజం. ప్రస్తుతం ఆమె బాలకృషతో 'సింహా'లో నటిస్తోంది. ఇక నయనతార, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న అదుర్స్ క్రిసమస్ రోజున రిలీజ్ కానుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రలలో నటించి నవ్వించనున్నారు. వివివినాయిక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కొడాలి నాని, వల్లభనేని వంశీ కలసి నిర్మిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu