»   » చంపేస్తానంటూ ప్రభుదేవా భార్యకు బెదిరింపు కాల్స్, ఉత్తరం

చంపేస్తానంటూ ప్రభుదేవా భార్యకు బెదిరింపు కాల్స్, ఉత్తరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేసు విత్ డ్రా చేసుకోపోతే చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్, ఉత్తరం ప్రభుదేవా భార్య రమలతకు వచ్చాయి. ఈ విషయం ఆమె లాయర్ ధృవీకరిస్తూ పోలీసులకు ఆ ఉత్తరాన్ని హేండోవర్ చేసారు. ప్రభుదేవా లేక నయనతార అభిమానలు అలా చేసారా లేక ప్రభుదేవా కు కావల్సిన వారు చేసారా అన్నది తేలాలి అంటున్నారు. నవంబర్ 23 న చెన్నైలో ని కుటుంబ సంక్షే మ కోర్టులో వీరి కేసు హియిరింగ్ కు రానుంది. మరో ప్రక్క ప్రభుదేవా ఇప్పుడు అస్సలు ఆమె తన భార్యే కాదని,. తమ పెళ్ళి రిజిస్ట్రేషన్ జరగలేదని, అలాంటప్పుడు అది చట్ట సమ్మతమైన వివాహం కాదని కోర్టుకో చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. అంతేగాక రమలత తనను విడిచిపెడితే సెటిల్ చేస్తానంటూ బేరం పెట్టారు. ఈ వ్యవహారం సెటిల్ చేయమంటూ భార్య రమలత్ రాజీకొచ్చేలా చేయడానికి ఒక ప్రముఖ సినీ నిర్మాతను తన భార్య వద్ద కు పంపారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu