»   » నూతన సంవత్సర కానుకగా హన్సిక బికిని పోటోలు పంచుతున్న దినపత్రిక

నూతన సంవత్సర కానుకగా హన్సిక బికిని పోటోలు పంచుతున్న దినపత్రిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎక్స్పోజింగ్ విషయంలో షరతులు పెట్టుకొని భామలు బికినీ వేసుకోవడమంటే పెద్దగా ఫీలవ్వరు కానీ నయనతార, స్నేహ లాంటి ఫ్యామిలీ టైప్ హీరోయిన్స్ బికినీ విషయంలో కొన్ని షరతులు పెట్టుకున్నారు. అయినా తమిళ తంబిలు వారిద్దరిచేత బికినీ వేయించారు. ఇప్పుడు తాజాగా హన్సికకు ఈ తమిళ తంబిలు బికిని తొడిగారు. అయితే కంప్యుటర్ సహాయంతో హన్సిక బికినీ వేసుకున్న ఓ ఫోటోను క్రియేట్ చేసారు. ఓ ప్రముఖ పత్రిక తమ పాఠకులకు నూతన సంవత్సరం కానుకగా ఆ ఫోటోను ఇవ్వనున్నారు. అయితే ఈ విషయమై హన్సిక మండిపడుతున్నారు. తన అనుమతి లేకుండా అలా చేయడం పట్ల ఆమె కస్సుబస్సు లాడుతున్నారని సమచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu