»   » నివేతా పేతురాజ్ టోకరా.. భలే ఝలక్ ఇచ్చిందే..

నివేతా పేతురాజ్ టోకరా.. భలే ఝలక్ ఇచ్చిందే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తమిళ, తెలుగు రంగాల్లో సంప్రదాయ పాత్రల్లో నివేతా పేతురాజ్ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఇప్పటి వరకు తెర మీద కట్టుబొట్టుతో ఈ బ్యూటీ కనిపించింది. అయితే తాజాగా హాట్ హాట్ ఫోటోషూట్‌తో అదరగొట్టింది. తమిళ, తెలుగు రంగాల్లో రాణిస్తున్న ఈ బ్యూటీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెంటల్ మదిలో చిత్రంతో నివేతా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే.

  ఆన్‌స్క్రీన్‌పై పద్దతిగా

  ఆన్‌స్క్రీన్‌పై పద్దతిగా

  ఆన్‌స్క్రీన్‌పై చాలా పద్దతిగా కనిపించిన నివేతా ఇలా హాట్‌గా ఫోటోషూట్ చేయడం ఏమిటని చాలా మంది చర్చించుకోన్నారు. నివేతా ఫోటోలకు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది.

  నివేతా హాట్‌హాట్‌గా

  నివేతా హాట్‌హాట్‌గా

  నివేతా ఇలా హాట్ హాట్‌గా ఫోటోషూట్ చేయడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతిని దెబ్బతీసేలా దిగజారిందనే కామెంట్లు వినిపించాయి.

  నివేతా పేతురాజ్ కాదని

  నివేతా పేతురాజ్ కాదని

  అయితే తీరా ఆరా తీస్తే ఆమె నివేతా పేతురాజ్ కాదు అని తేలింది. ఆ ఫోటోలో అచ్చు నివేతాలా కనిపించిన అందాల తార వర్షిణి పాకాల్ అని గుర్తించారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ ప్రషూన్ ప్రశాంత్ తీసిన ఫోట్ షూట్ అని వెలుగులోకి వచ్చింది.

  సంబంధం లేకుండా నివేతా పేతురాజ్

  సంబంధం లేకుండా నివేతా పేతురాజ్

  తనకు సంబంధం లేకుండా నివేతా పేతురాజ్ గతంలో ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. సుచీలీక్స్‌లో బయటపడిన ఓ నగ్న వీడియోలో కనిపించిన ఓ యువతి నివేతా పేతురాజ్ అని తప్పుగా పొరపడ్డారు. ప్రస్తుతం నివేతా పేతురాజ్ తమిళలో టిక్ టిక్ టిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 22న రిలీజ్ కానున్నది.

  English summary
  Photos of 'Nivetha Pethuraj' in a bikini began doing the rounds on social media. While a section of people were happy to see her transformation, others were upset that she is not upholding the 'culture'. However, the woman in the pictures is not actually Nivetha Pethuraj, according to reports. Prashun Prashanth, a famous photographer had actually posted pictures of a model named Varshini Pakal, who bears an uncanny resemblance to Nivetha Pethuraj.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more