»   » అయ్యబాబోయ్ ఆయనకు పెళ్ళికాబోతోంది..తనతో నాకు లవ్ ఏంటీ...?

అయ్యబాబోయ్ ఆయనకు పెళ్ళికాబోతోంది..తనతో నాకు లవ్ ఏంటీ...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో కార్తీకి తనకు మధ్య లవ్ అఫైర్ ఉన్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై తెల్లపిల్ల తమన్నా మండిపడింది. అయ్యబాబోయ్.. ఆయన త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయనకు నాకూ లవ్ అఫైర్ ఎంటీ అని ప్రశ్నిస్తోంది. ఇలాంటి రూమర్స్ ఎందుకు ఎందుకు వస్తాయో తెలీదు.

ఆయనకు త్వరలోనే పెళ్లి కాబోతోంది. గాసిప్స్ వచ్చినపడు నాకు నవ్వు వస్తోంది. ఇలాంటి వాటిని పట్టించుకోనని అంటోంది తమన్నా. ఇకపోతే.. బికినీ ధరించి విషయంపై ప్రశ్నించగా, ఇలాంటి పిచ్చిపిచ్చి డ్రస్‌ లకు తాను అంగీకరించను. సినిమాకి సైన్ చేసే ముందు ఒక కండీషన్ పెడతా. ఇలాంటి వాటికి నేను ఒప్పుకోనని ఖరాకండిగా చెపుతా. స్క్రిప్టు వినేటపుడే నిర్మాతకు ముక్కుసూటిగా చెబుతా. ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా ఇలాంటి వాటిని అంగీకరించను. మరి రూమర్స్ గురించి అంటారా అవి ఎలా వస్తాయో ఎవరికీ అర్థం కావడం లేదని అంటోంది.

English summary
On personal front, Tamanna may deny the link up with 'Awara' friend Karthi, still it is Tamil media authentically emphasizing on how long she is to miss the Boy Friend. Earlier Karthi’s elder brother Surya denied the same about Jyothika, finally ended as a beautiful couple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu