»   » ప్రభుదేవాతో హన్సిక కనెక్షన్.. ! నయనతారకు తెలుసా?

ప్రభుదేవాతో హన్సిక కనెక్షన్.. ! నయనతారకు తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్‌ అయిన ఆల్ రౌండర్ ప్రభుదేవా పెళ్ళయిన తర్వాత నయనతారను రెండో పెళ్ళి చేసుకున్నాడని నానా గోల అవుతుంటే ప్రస్తుతం లేటెస్ట్ గా మరో రూమరు మొదలయ్యింది. జయం రవి హరోగా, హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న 'ఇచ్" చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. అయితే ఈ చిత్రం షూటింగ్ ప్యారిస్ లో జరుగుతూందట. ఇక్కడ హన్సిక వీలయినంతగా ప్రభుదేవాకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూందట. అందుకోసం ముందుగా నాకు సాల్సా మరియు టాంగో డ్యాన్సు నేర్పరా అంటు లయగా ప్రభుదేవాని అడిగి లైన్లో పెట్టిందట.

అంతే ప్రభుదేవా ప్లాట్ ఒక రోజు వర్షం కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో అందరూ పాక్ అప్ చేశారు. అయితే ఆరోజు హన్సిక మాత్రం ప్రభుదేవా దగ్గర డాన్స్ నేర్పించుకొని ఆగకుండా నిర్వరామంగా 15 గంటల పాటు ఆగకుండా ప్రాక్టీస్ చేసిందంట. అందులో భాగంగా ఒకటి రెండు సార్లు కాలు బెనికిన సరిచేసుకొని మరీ డ్యాన్స్ చేసి ప్రభుదేవాను ఇంప్రస్ చేసిందట. అంతే ఆమె ప్రట్టుదలకు ప్రభు మెచ్చుకోకుండా ఉండలేక పోయారట హన్సిక చాలా అందమైనటువంటి టాలెంటెడ్ బబ్లీబ్యూటీ అని పొగిడే సరికి హన్సిక ఆనంద పట్టలేకపోయిందట. దాంతో నా కల, ప్రభుదేవా దగ్గర డాన్స్ నేర్చుకోవాలనే చిరకాల వాంఛ, ఇన్నిరోజులకు ఈ విధంగా తీర్చుకోగలిగాని హన్సిక సంతోషాన్ని వ్యక్తపరిచినట్టు సమాచారం. ఈ విషయం ప్రభుదేవా భార్యకు, నయనతారకూ తెలుసో...? లేదో...?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu