For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రజనీకాంత్ రోబోను మించిపోయారు బాబోయ్..రజనీకాంతా మజకా...

  By Sindhu
  |

  మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ ను, ఆయన యాక్టింగ్‌ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. మెషీన్ మనిషి రోబో కదలికకు మించిన విధంగా ఆయన మరమనిషిగా అద్భుతంగా నటించారని కితాబిస్తోంది.

  అన్నట్లు రజనీ స్మోకింగ్ స్టైల్ అంటే ఐష్‌కు ఎంతో ఎంతో ఇష్టమట. అందుకే రోబో షూటింగ్‌లో రజనీకాంత్ స్మోకింగ్ సీన్ ఒకటి వుంటే, ఆ సీన్‌లో పర్ఫెక్ట్‌ గా నటించకుండా రజనీకాంత్ స్మోకింగ్ స్టైల్ చూసేందుకు మళ్లీ మళ్లీ చేయించిందట ఐశ్వర్యారాయ్. ఎన్నిసార్లు చేయించినా ఒక్క తేడా కూడా లేకపోవడంతో రజనీకాంత్ ను తెగ మెచ్చుకున్నదట ఐష్.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X