»   » హిమాలయాల్లో రజనీకాంత్ ఏం చేయబోతున్నాడు...

హిమాలయాల్లో రజనీకాంత్ ఏం చేయబోతున్నాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తీరిక చిక్కినప్పుడల్లా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి సేదతీరి వస్తారన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజు క్రితం ఏకంగా అక్కడ ఒక స్థలం కొన్నారట. ఈ భూమిలో సాధువలకోసం, హిమాలయాలకు వెళ్ళే యాత్రికుల కోసం ఆశ్రమం కట్టించి వారికి నీడ కల్సించాలన్నదే రజనీకాంత్ ఆశయమని సామచారమ్. ఇటీవలే రజనీకాంత్ పేరు మీద ఈ భూమి రిజిస్ట్రర్ అయ్యింది.

తగిన సమయం చూసుకుని ఆశ్రమ నిర్మాణం మొదలు పెట్టబోతున్నారట. ఈ వార్త ఎవరికి ఆనందంగా ఉంటుందో లేదో కానీ శరత్ కుమార్, విశాల్, పద్మప్రియ కు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు వెళుతున్నారు. ఆ సమయంలో అక్కడ సేద తీరే అవకాశం ఉంటుంది కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu