»   » వేసవిలో రోబో, సుల్తాన్ గా అలరించనున్న రజనీకాంత్!

వేసవిలో రోబో, సుల్తాన్ గా అలరించనున్న రజనీకాంత్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వ, నిర్మాణంలో రూపొందిన చిత్రం 'సుల్తాన్" దివారియర్ సినిమాని ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా 3500 ప్రింట్స్ తో విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి స్థాయిలో యానిమేషన్ ద్వారా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 18 భాషలలో విడుదల చేయటంతో పాటు రజినీకాంత్ మొదటిసారిగా యానిమేషన్ రూపంలో కనిపించటం విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu