»   » విడాకుల పిటీషన్ దాఖలు చేసిన రజనీకాంత్ కూతురు

విడాకుల పిటీషన్ దాఖలు చేసిన రజనీకాంత్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తో సౌందర్య భర్తతో విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై గతంలో వార్తలు రాగా... ఆమె ఈ విషయమై మీడియాతో స్పందిస్తూ నిజమే అని స్పష్టం చేసారు.

తాజాగా శుక్రవారం సౌందర్య విడాకులు కోరుతూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటీషన్ దాఖలు చేసారు. తన భర్త అశ్విన్ రాజ్ కుమార్ తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

సౌందర్య విడాకులు

సౌందర్య విడాకులు

ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్ తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి ఏడాది పిల్లాడు ఉన్నాడు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో గత ఏడాదిగా వీరు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సౌందర్య దర్శకురాలిగా రాణించే ప్రయత్నం చేస్తోంది.

ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు!

ప్రపంచానికి తెలియని రజనీకాంత్ రహస్యాలు: కూతుళ్లే బయట పెట్టబోతున్నారు!

సూపర్ స్టార్ రజనీకాంత్‍‌... సౌత్‌లో ఆయన్ను మించిన స్టార్ ఇప్పటి వరకు రాలేదంటే అతిశయోక్తి కాదేమో. సౌత్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రజనీకాంత్ కుమార్తె ఫొటోలు దహనం, నిరసనలు, కారణం ఇదీ

రజనీకాంత్ కుమార్తె ఫొటోలు దహనం, నిరసనలు, కారణం ఇదీ

కొన్ని ప్రొటెస్ట్ లు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తూంటుంది. ఎటు మొదలైన వివాదాలు ఎక్కడికి దారి తీస్తాయో, అవి ఏ రూపం సంతరించుకుంటాయో చెప్పలేం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ధనుష్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో విఐపీ-2

ధనుష్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో విఐపీ-2

సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ సౌందర్య రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమాతో డైరెక్టర్ గా మారి ఇప్పుడు ధనుష్ తో వీఐపీ2 సీక్వెల్ తీయాలనుకున్న సంగతి తెలిసిందే. కబాలి నిర్మాత కలైపులి థాను తో పాటు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Superstar Rajinikanth's younger daughter Soundarya has filed for divorce from husband Ashwin Ramkumar in Chennai today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu