రెహమాన్ రిలీజ్ చేసిన ‘రెమో’ మ్యూజిక్: వినండి...నచ్చితే కొనండి!
చెన్నై: తమిళంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం 'రెమో'. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అఫీషియల్ గా రిలీజ్ చేసారు. తన ట్విట్టర్ అకౌండ్ ద్వారా ఈ పాటలను రిలీజ్ అయ్యాయి.
అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు చాలా బావున్నాయి. సినిమా టీంకు గుడ్ లక్ అంటూ రెహమాన్ ట్వీట్ చేసారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాటలను రిలీజ్ చేసినందుకు రెహమాన్ కు ఆ చిత్ర దర్శకుడు ఆర్.డి.రాజా థాంక్స్ చెప్పారు.

ఆడియన్స్ నుండి ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ పాటలు ఐట్యూన్స్ లో కూడా అందుబాటులోకి వచ్చాయి. సాంగ్స్ ప్రివ్యూ విని.... ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
రెమో సాంగ్స్ ఐట్యూన్స్ ప్రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...


Click it and Unblock the Notifications











