»   » రెమో ట్రైలర్ రెస్పాన్స్ కేక, ఒక్కరోజులో 2 మిలియన్

రెమో ట్రైలర్ రెస్పాన్స్ కేక, ఒక్కరోజులో 2 మిలియన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 19న విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. కేవలం ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండటంపై వల్లనే ఇన్ని వ్యూస్ వచ్చాయని అంటున్నారు.

   Remo Trailer: Sivakarthikeyan & Keerthy Suresh Will Make You Laugh Out Loud!

  వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న ఆడియో రిలీజ్ చేసారు. ఆడియో రిలీజ్ ముందు వరకు అంతంత మాత్రంగానే ఉన్న రెస్పాన్స్... అనిరుధ్ అందించిన సంగీతంతో ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో ఆల్బంలో మొత్తం 7 పాటలున్నాయి.

   Remo Trailer: Sivakarthikeyan & Keerthy Suresh Will Make You Laugh Out Loud!

  యూట్యూబులో ట్రెండిగ్
  ఒక్కరోజులోనే రెమో ట్రైలర్ఈ రేంజిలో వ్యూస్ సొంతం చేసుకోవడంతో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో నెం.1 స్థానం దక్కించుకుంది.

  English summary
  The trailer of Sivakarthikeyan & Keerthy Suresh starrer Remo is out and it's quite funny and witty. Siva, dreams of being a big star in Tamil Nadu just like superstar Rajinikanth and does his best to grab roles from the film-makers. When an opportunity arises, the film-maker says he's looking out for someone who can act both as a hero and heroine as well. Sivakarthikeyan is seen dressed up as a nurse and things get quite funnier from then on.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more