»   » రజనీ 'రోబో' డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అంటూ గొడవ!?

రజనీ 'రోబో' డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అంటూ గొడవ!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఘన విజయం సాధించిందంటూ మీడియాలో ఊదరకొట్టిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో వేరే టాపిక్ మొదలైంది. రీసెంట్ గా ఆరుగురు డిస్ట్ర్రిబ్యూటర్స్ తమకు రోబో వల్ల లాస్ అయ్యామని నిర్మాత కళానిధి మారన్ ని కలిసారని, తమ లాస్ కవర్ చెయ్యేలా నిర్ణయం తీసుకోమని డిమాండ్ చేసినట్లు చెప్తున్నారు. దాదాపు కోటి యాభై ఐదు లక్షలు రూపాయలు రికవరి చేయాలని అడిగినట్లు చెప్తున్నారు. అయితే ఇది నిజమా కాదా అన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

English summary
Robo released long back and the film was big hit. The latest news fro Chennai says that six distributors of the film from Chennai approached the producers Kalanidhi Maran and Saxena claiming they incurred Rs1.55 Crs loss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu