»   » షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు

షాకిచ్చే న్యూస్: సినిమాని స్వయంగా ఫ్యాన్స్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: స్టార్ హీరోల సినిమాలని రిలీజ్ రోజు...బెనిఫిట్ షోలు ఎంత రేటు ఖర్చు పెట్టైనా ఫ్యాన్స్ చూస్తారు, హంగామా చేస్తారు. అయితే ఆ అబిమానులే సినిమాని రిలీజ్ చేస్తారా అంటే... తమిళ హీరో సూర్య కి ఆ అరుదైన అవకాసం దక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...సూర్య నటించిన 'ఎస్‌ 3' చిత్రాన్ని కేరళలో ఆయన అభిమానులే విడుదల చేయనున్నట్లు సమాచారం. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సీక్వెల్‌ చిత్రం 'ఎస్‌ 3'. ఇందులో అనుష్క, శ్రుతిహాసన్‌లు హీరోయిన్స్. ఇటీవల విడుదలైన టీజర్‌ను ఏకంగా 4 మిలియన్ల మంది చూశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.

డిసెంబరు 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళలో 'సొప్నం ఫిలిమ్స్‌ సంస్థ'తో కలిసి 'సింగం గ్రూప్‌ తిరుచ్చూర్‌' అనే అభిమానుల సంఘం దీన్ని విడుదల చేస్తోంది. దీనిపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమకూ ఎంతో గర్వంగా ఉందని చిత్రబృందం అంటోంది. ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు. స్టూడియోగ్రీన్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.

 చెన్నై: స్టార్ హీరోల సినిమాలని రిలీజ్ రోజు...బెనిఫిట్ షోలు ఎంత రేటు ఖర్చు పెట్టైనా ఫ్యాన్స్ చూస్తారు, హంగామా చేస్తారు. అయితే ఆ అబిమానులే సినిమాని రిలీజ్ చేస్తారా అంటే... తమిళ హీరో సూర్య కి ఆ అరుదైన అవకాసం దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే...సూర్య నటించిన ‘ఎస్‌ 3’ చిత్రాన్ని కేరళలో ఆయన అభిమానులే విడుదల చేయనున్నట్లు సమాచారం. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సీక్వెల్‌ చిత్రం ‘ఎస్‌ 3’. ఇందులో అనుష్క, శ్రుతిహాసన్‌లు హీరోయిన్స్. ఇటీవల విడుదలైన టీజర్‌ను ఏకంగా 4 మిలియన్ల మంది చూశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. డిసెంబరు 16వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళలో ‘సొప్నం ఫిలిమ్స్‌ సంస్థ’తో కలిసి ‘సింగం గ్రూప్‌ తిరుచ్చూర్‌’ అనే అభిమానుల సంఘం దీన్ని విడుదల చేస్తోంది. దీనిపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమకూ ఎంతో గర్వంగా ఉందని చిత్రబృందం అంటోంది. ఈ చిత్రానికి హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చారు. స్టూడియోగ్రీన్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర మోషన్ ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సింగం గర్జనకు సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దద్దరిల్లింది. ఎక్కడ చూసినా దీని గురించిన పొగడ్తలే. సింగం సిరీస్‌లో మూడో భాగమైన ఈ చిత్రంలో 2015 మిస్టర్‌ వరల్డ్‌, బుల్లితెర నటుడు థాకూర్‌అనూప్‌ సింగ్‌ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి హేరిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌-3కి ముందు వచ్చిన ‘యముడు’, ‘సింగం’ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సింగం’ సిరీస్‌లో సూర్యతో పాటు అనుష్క కామన్‌ పాయింట్‌ అయితే ఎస్‌-3లో కొత్తగా శృతిహాసన్‌ వచ్చి చేరారు. అయితే ఎస్‌-3 చిత్రం దీపావళికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. కానీ సూర్య సోదరుడు కార్తీ నటించిన ‘కాష్మోరా’ చిత్రం కూడా దీపావళికే విడుదల కావడంతో సినిమా విడుదలను వాయిదా వేయమని.. నిర్మాత జ్ఞానవేల్‌ రాజాను సూర్య కోరినట్లు సమాచారం. దాంతో సినిమాను డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర మోషన్ ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సింగం గర్జనకు సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దద్దరిల్లింది. ఎక్కడ చూసినా దీని గురించిన పొగడ్తలే.

సింగం సిరీస్‌లో మూడో భాగమైన ఈ చిత్రంలో 2015 మిస్టర్‌ వరల్డ్‌, బుల్లితెర నటుడు థాకూర్‌అనూప్‌ సింగ్‌ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి హేరిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌-3కి ముందు వచ్చిన 'యముడు', 'సింగం' సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'సింగం' సిరీస్‌లో సూర్యతో పాటు అనుష్క కామన్‌ పాయింట్‌ అయితే ఎస్‌-3లో కొత్తగా శృతిహాసన్‌ వచ్చి చేరారు.

అయితే ఎస్‌-3 చిత్రం దీపావళికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. కానీ సూర్య సోదరుడు కార్తీ నటించిన 'కాష్మోరా' చిత్రం కూడా దీపావళికే విడుదల కావడంతో సినిమా విడుదలను వాయిదా వేయమని.. నిర్మాత జ్ఞానవేల్‌ రాజాను సూర్య కోరినట్లు సమాచారం. దాంతో సినిమాను డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

S3 aka Singam 3 Kerala distribution rights acquired by a group of Suriya fans

డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.

English summary
Kerala theatrical rights of upcoming Tamil movie S3 aka Singam 3 have been sold to a fan group. An association of Suriya's fans from Thrissur will distribute the movie in the state. Announcing the news, Studio Green, the producer of S3, tweeted, "For the first time in South India a movie distribution rights has been bagged by a fans group..Yes it's one and only SINGAM GROUP THRISSUR. [sic]" The movie has been sold for an undisclosed sum.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu