»   » గదిలో మద్యం బాటిల్లూ, గంజాయీ.. తలపై గాయం... ఆమెను చంపేసారా?? (ఫొటొలు)

గదిలో మద్యం బాటిల్లూ, గంజాయీ.. తలపై గాయం... ఆమెను చంపేసారా?? (ఫొటొలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర నటీ సబర్ణది హత్యా లేకుంటే ఆత్మహత్యా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమికంగా సబర్ణ ది ఆత్మహత్య ని నిర్థారించారు పోలీసులు. అయితే, ఆమెపై తలపై బలమైన గాయం ఉండటం, ఆమె డైరిలో లవ్ మేటరు వెలుగులోకి రావడం. ఆమె చనిపోయిన గదిలో సిగరేట్ ముక్కలు దొరకడం. చనిపోయిన ఆమె నగ్నంగా ఉండటం.. ఇవన్నీ కూడా ఆమెది ఆత్మహత్య కాదని చెబుతున్నాయన్నది పోలీసులో పరిశీలనలో తేలినట్టు చెబుతున్నారు.చెన్నై మదురైవాయిల్‌లోని తన ఇంట్లో ఆమె విగతజీవిగా ఉండగా మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సబర్ణ నగ్నంగా మృతిచెంది ఉండడంతో ఆమె అత్యాచారానికి గురై.. హత్య చేయబడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె చేతిని బ్లేడుతో తెగ్గోసినట్లు ఉందని, సబర్ణ ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే ఆమెను ఎవరైనా రేప్ చేసి హత్య చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సబర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అపార్ట్‌మెంట్లో బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి వంటి ప్యాకెట్లను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయని, ఆమె డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అసలు ఏం జరిగింది... ఆమె మరణం వెనక ఉన్న వాస్తవాలేమిటి అన్నది ఇప్పుడు తెలియాల్సిన అంశం...

చనిపోయింది:

చనిపోయింది:

కోలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ సబర్ణ చనిపోయింది. చాలా సీరియల్స్ లో ఆమె నటిస్తున్నారు. తమిళనాడు జనానికి చాలా సుపరిచితురాలు కూడా. చెన్నైలోని మధురావాయిల్ ఏరియాలోని ఓ డబుల్ బెడ్ రూం హౌస్ నివాసం ఉంటుంది. మూడు రోజులుగా ఇంటి తలుపులు తెరుచుకోకపోవటం.. ఎవరూ బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహం :

మృతదేహం :

పోలీసులు వచ్చి తలుపులు తీయగానే ఓపెన్ చేసి ఉండటంతో షాక్ అయ్యారు. బాడీ కూడా బాగా పాడైపోయింది. మూడు రోజుల క్రితమే చనిపోయినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు పోలీసులు. ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవని చెబుతున్నారు. ఒంటిపై దుస్తులు చిందరవందరగా ఉండటం, మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సబర్ణ మరణం:

సబర్ణ మరణం:

పసమలార్, పుదుకవిదై సీరియల్స్ ద్వారా వెలుగులోకి వచ్చింది. వంటల ప్రోగ్రామ్స్ చాలా చేసింది సబర్ణ. మూడు సినిమాల్లో కూడా నటించింది. ఎంతో చలాకీగా ఉంటుందని.. ఫ్రెండ్ షిఫ్ అంటే ప్రాణం ఇస్తుందని స్నేహితులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదంటున్నారు సన్నిహితులు. సబర్ణ మరణంతో తమిళనాడు ఇండస్ట్రీ షాక్ అయ్యింది.

హత్య చేయబడిందా:

హత్య చేయబడిందా:

కాగా ఉడుంబలై పట్టైకు చెందిన సబర్న తల్లి పుష్పలత, తండ్రి ఆనంద్ కుమార్, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటుండంగా ఆమె ఒంటిరిగా ఉంటోంది. సబర్ణ నగ్నంగా మృతిచెంది ఉండడంతో ఆమె అత్యాచారానికి గురై.. హత్య చేయబడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె చేతిని బ్లేడుతో తెగ్గోసినట్లు ఉందని, సబర్ణ ఆత్మహత్య చేసుకుదా లేక

బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి:

బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి:

ఆమెను ఎవరైనా రేప్ చేసి హత్య చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సబర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అపార్ట్‌మెంట్లో బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి వంటి ప్యాకెట్లను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయని, ఆమె డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

సూసైడ్ నోట్‌:

సూసైడ్ నోట్‌:

మూడు పేజీల సూసైడ్ నోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమలో మగ నటులతో పోలిస్తే వర్ధమాన తారలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ సూసైడ్ నోట్‌లో ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని పోలీసులు తెలియజేయలేదు.

కీలక ఆధారాలు:

కీలక ఆధారాలు:

దర్యాప్తులో కొన్ని అనుమానాలకు తావిచ్చేలా కీలక ఆధారాలు లభించాయి.సబర్ణ కేసులో పోలీసులకు ఆమె డైరీ దొరికింది. అందులో ప్రేమ వ్యవహారం గురించిన సమాచారం ఉందని తెలిసింది. ఆమె డెడ్ బాడీ నగ్నంగా పడి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా పడిఉండటం, రూమ్‌లో కొన్ని సిగరెట్ ముక్కలు, కూడా కనిపించడంతో ఆమెను హత్య చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

చాలా టీవీ షోలు చేసింది:

చాలా టీవీ షోలు చేసింది:

29 ఏళ్ల సబర్ణ ఓ మ్యూజికల్ చానెల్ లో ప్రెజెంటర్ గానూ, పలు టీవీ సీరియళ్లు, కొన్ని సినిమాల్లోనూ నటించింది. సన్ టీవీలో 'పసమలార్' అనే టీవీ సిరీస్ తో మంచి పేరు సంపాదించిన సబర్ణ చాలా టీవీ షోలు చేసింది. కలై, పదికదవన్, పిరివం సండీపం, పూజై... ఇలా చాలా సినిమాల్లోనే నటించింది .

English summary
A day after Sabarna Anand, 29-year-old cinema and television actor, was found dead in her apartment in Maduravoyal, investigators are yet to term it a case of suicide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu