సూర్య పాటకు హీరోయిన్ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్
బాలీవుడ్ నుంచి దిగుమతైన అందాల తార సాయేషా.. అఖిల్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వనమాగన్ అనే చిత్రంతో తమిళంలోకి ప్రవేశించింది. నాట్యంలో తనకు ఉన్న ప్రతిభను అప్పుడప్పుడు ఇన్స్‌టాగ్రామ్ ద్వారా బయటపెట్టుకొంటున్నారు.
తాజాగా విలక్షణ నటుడు సూర్య నటించిన థానా సెరందా కూటమ్ (గ్యాంగ్) చిత్రంలోని సొడక్కు పాట అత్యంత ప్రజాదరణ పొందింది. సూర్యను ఎక్కువగా ఇష్టపడే సాయేషా ఆ పాటపై పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేసింది. ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సాయేషా ప్రస్తుతం విజయ్ సేతుపతి చిత్రం జుంగాలో నటిస్తున్నది. కిట్టి కడైకుట్టి సింగం, గజనికాంత్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. సుడక్కు పాటపై సాయేషా చేసిన డ్యాన్స్ వీడియో మీకోసం..
sayyeshaa suriya sodakku song thaana serndha kootam gang movie సాయేషా సూర్య సొడక్కు సాంగ్ థానా సెరందా కూటమ్ గ్యాంగ్ మూవీ


Click it and Unblock the Notifications