»   » ప్రిన్స్ లేకపోతే హిట్ చేయాలేనా..చేసిచూపిస్తా..?

ప్రిన్స్ లేకపోతే హిట్ చేయాలేనా..చేసిచూపిస్తా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

శంకర్ అడిగితే రజనీకాంత్ అంతటోడే కాదని చెప్పడు. అలాంటిది తన డైరెక్షన్ లో నటించమని శంకర్ పలుమార్లు రిక్వెస్ట్ చేసినా కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. త్రీ ఇడియట్స్ తెలుగు రీమేక్ లో నటించడానికి మహేష్ నిరాకరించడంతో ఆ సినిమాని కేవలం తమిళంలో మాత్రమే శంకర్ రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో వేరే ఎవరితోనూ చేయకపోగా, తమిళ సినిమానే తెలుగులో అనువదించి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

తమిళ వెర్షన్ లో నటిస్తున్న హీరోల్లో ఎవరికీ తెలుగులో మార్కెట్ లేకపోవడంతో ఈ ఇడియట్స్ కేవలం శంకర్ పేరు మీదే ఇక్కడ చెల్లబాటు కానుంది. గతంలో అనామకులతోనూ ఇక్కడ హిట్లు ఇచ్చిన చరిత్ర ఉన్న శంకర్ ఈసారి కూడా అదే నమ్ముతున్నాడు, తన పేరు మీదే దీనిని హిట్ చేసుకోగలనని అంటున్నాడు. మహేష్ బాబు లేకపోయినా కూడా దీంతో హిట్ కొట్టి చూపించాలని శంకర్ గట్టిగా ఫిక్సయ్యాడు.

English summary
We might be aware that, director Shankar is making film ‘3 Idiots’ in Telugu and Tamil simultaneously. Director Shankar's 'Nanban' film going to complete its shooting in August 2nd week. Producers Raju Easwaran and T. Muthuraj are planning to release movie in August last week. Vijay doing main Idiot role in 'Nanban'. Ileana playing female lead to Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu