»   »  సూపర్ స్టార్ తోనే శంకర్ రోబో!

సూపర్ స్టార్ తోనే శంకర్ రోబో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajnikanth
శంకర్ రోబో మొత్తానికి గాడిలో పడింది. షారూక్ ఖాన్ తో తీద్దామనుకున్న రోబోను ఆయన నిర్మోహమాటంగా కాదనడంతో కొన్నాళ్లు కామ్ గా ఉన్న శంకర్ కొద్ది రోజుల క్రితమే అజిత్ హీరోగా రోబోను తీయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఏమైందో ఏమో కానీ తాగా రోబో తెరపైకి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షమయ్యాడు. రోబోను రజనీకాంత్ తోనే తీస్తున్నట్టు చెన్నయ్ తాజా సమాచారం. రూ.100 కోట్ల పెట్టుబడితో తీయనున్న ఈ సినిమా అడ్డంకులన్నీ తొలిగిపోయినట్టుగా కనిపిస్తోంది. కొత్త సంవత్సరంలో మొత్తానికి రోబోకు అరిష్టాలు తొలిగినట్టుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X