»   » కోర్సలేతో పెళ్లిపై శృతిహాసన్ క్లారిటీ.. డైడ్‌లైన్ గురించి కామెంట్

కోర్సలేతో పెళ్లిపై శృతిహాసన్ క్లారిటీ.. డైడ్‌లైన్ గురించి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
కోర్సలేతో పెళ్లిపై శృతిహాసన్ క్లారిటీ...!

అందాల నటి శృతిహాసన్ పెళ్లి వార్త ఇటీవల కాలంలో మీడియాలో వైరల్‌గా మారుతున్నది. లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలే‌ను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో పతకా శీర్షకలను ఆకర్షించాయి. కమల్, సారిక దంపతులను శృతి హాసన్ ప్రియుడు మైఖేల్ కలుసుకోవడంతో ఊహాగానాలు మరింత విజృంభించాయి. తాజాగా తన పెళ్లి వార్తలపై శృతిహాసన్ స్పందించారు.

 పెళ్లి వార్తలపై శృతి స్పందన

పెళ్లి వార్తలపై శృతి స్పందన

నా పెళ్లి గురించి వస్తున్న వార్తలపై వాస్తవం లేదు. నా గురించి నా తరుఫున ఎలాంటి ప్లాన్స్ చేయవద్దు. ఇప్పుడు నా జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలపై దృష్టిపెట్టాను అని శృతిహాసన్ తెలిపారు.

డెడ్‌లైన్ విధించలేదు

డెడ్‌లైన్ విధించలేదు

పెళ్లి గురించి నేను గానీ, నా తల్లిదండ్రులు గానీ ఎలాంటి డెడ్‌లైన్ విధించుకోలేదు. నా కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకొంటున్నాను. అంతకు మించి నా దృష్టి వేరే విషయాల మీద లేదు.

 వ్యక్తిగత జీవితంపై శృతిహాసన్

వ్యక్తిగత జీవితంపై శృతిహాసన్

అయితే మైఖేల్ కోర్సలేతో అఫైర్ గురించి శృతి హాసన్ ఎప్పడూ
స్పందించలేదు. తన వ్యకిగత జీవితం గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు.

 శృతి, కోర్సలే అతి చనువుగా

శృతి, కోర్సలే అతి చనువుగా

శృతి, కోర్సలే ఇద్దరు మాత్రం అతి చనువుగా తిరగడం మాత్రం మీడియాకు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మా మధ్య అలాంటి విషయమేదైనా ఉంటే తప్పకుండా మీడియాకు వెల్లడిస్తాను అని గతంలో శృతిహాసన్ చెప్పారు.

English summary
Shruti Haasan has been going strong with London-based theatre actor Michael Corsale for a while now. Michael has even met Shruti's parents, Kamal Haasan and Sarika, sparking speculation that the couple is ready to take their relationship to the next level. Shruti has never publicly admitted to her relationship with Michael, insisting that she will never talk about her personal life. However, she has made no attempt to hide it either, and has been painting the town red with her boyfriend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu