వేలైక్కరన్ లిరిక్ వీడియో రిలీజ్.. 22న శివకార్తీకేయన్ మూవీ

By Rajababu

ఆహార కల్తీ, అవినీతి వ్యవస్థపై మురికివాడల ప్రజలు సాగించిన పోరాటమే వేలైక్కరన్ చిత్ర కథ. 24ఏఎం స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్డీ రాజా రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 22న తమిళంలో విడుదలవుతున్నది. ఈ చిత్ర విడుదల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కొత్తగా లిరిక్స్‌తో కూడిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో మీ కోసం..

వేలైక్కరన్ చిత్రాన్ని అణగారిన ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పేర్కొన్నది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. మెడికల్ మాఫియా, అవినీతి, ఆహార కల్తీ లాంటి సామాజిక అంశాలతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజా రూపొందించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X