»   » నా అందాలను ఆరబోయడానికి మళ్శీ వస్తున్నాను...!

నా అందాలను ఆరబోయడానికి మళ్శీ వస్తున్నాను...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sonia Agarwal
'7/జి బృందావన్ కాలనీ'ఫేం సోనియా అగర్వాల్ మన అందరకి తెలుసు. ఈ సినిమాలో తన అందాలను ఆరబోసింది. తర్వాత దర్శకుడు సెల్వరాఘవన్ (శ్రీరాఘవ)ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఈ దంపతులు ఇటీవలే విడాకులు తీసుకున్నారు. భర్త నుంచి దూరమైనప్పటికీ అత్త, మామలతో సోనియా మాజీ మామ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా ఆమె గురించి చెబుతూ 'సోనియా చాలా మంచి అమ్మాయి, తనతో మాకు ఏలాంటి సమస్య రాలేదు సెల్వరాఘవన్ కి సోనియా కోన్ని అభిరుచులు కలవకపోవడం వల్లనే విడిపోయారు'అన్నారు.

భర్త నుంచి విడిపోయిన తర్వాత సోనియా మళ్శీ తన అదృష్టాన్ని పరీక్షంచుకోనున్నారు.ఈ మాజీ కోడలి కోరిక తెలుసుకోని మాజీ మామగారు 'పాండియా పేరరసు'అనే తమళ చిత్రంలో కీలక పాత్ర ఇచ్చి ప్రోత్సహించారట. సోనియా కూడా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంలో సోనియా మంచి గ్లామరస్ పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ భోగట్టా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu